MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhumikae11ab5a8-d0f2-47bc-b5ef-2087cc707f17-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bhumikae11ab5a8-d0f2-47bc-b5ef-2087cc707f17-415x250-IndiaHerald.jpgపలు చిత్రాలలో హీరోయిన్గా నటించి స్టార్ హీరోయిన్గా పేరుపొందిన అలనాటి హీరోయిన్లలో భూమికా కూడా ఒకరు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా కొన్ని సంవత్సరాలు ఒక వెలుగు వెలిగింది. ఈమధ్య హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు రావడంతో వాటిని కూడా ఒప్పేసుకుని మరి చేస్తూ బిజీగా ఉంటోంది భూమిక. అయినప్పటికీ అవకాశాలు మాత్రం అడపాదడపా గానే వస్తున్నాయి. ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు పైనే కావస్తోంది. తాజాగా భూమిక సల్మానBHUMIKA{#}Bhumika Chawla;Salman Khan;Jaan;Comedy;John;Ishtam;Thrillerఆ కోరిక అలాగే ఉండిపోయింది.. భూమిక..!!ఆ కోరిక అలాగే ఉండిపోయింది.. భూమిక..!!BHUMIKA{#}Bhumika Chawla;Salman Khan;Jaan;Comedy;John;Ishtam;ThrillerSun, 23 Apr 2023 10:00:00 GMTపలు చిత్రాలలో హీరోయిన్గా నటించి స్టార్ హీరోయిన్గా పేరుపొందిన అలనాటి హీరోయిన్లలో భూమికా కూడా ఒకరు. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్గా కొన్ని సంవత్సరాలు ఒక వెలుగు వెలిగింది. ఈమధ్య హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు రావడంతో వాటిని కూడా ఒప్పేసుకుని మరి చేస్తూ బిజీగా ఉంటోంది భూమిక. అయినప్పటికీ అవకాశాలు మాత్రం అడపాదడపా గానే వస్తున్నాయి. ఈమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు పైనే కావస్తోంది.

తాజాగా భూమిక సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన కీసికా భాయ్ కీసీకా జాన్ అనే చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. భూమిక గతంలో నటించిన తేరే నామ్ చిత్రంతో సల్మాన్ ఖాన్ తో నటించిన ఈమె అప్పటి సంగతులను సైతం గుర్తు చేసుకోవడం జరిగింది. ఆ సమయంలో తాను రిజర్వుగా ఉండేదాన్ని షుట్ గ్యాప్ వచ్చిందంటే చాలు ఎక్కువగా పుస్తకాలు చదివేదాన్ని ఇప్పటికీ అంతే అనుకోండి అంటూ తెలిపింది.. సెట్లో అందరితో కలివిడిగా ఉండడం చాలా తక్కువే ఎక్కువగా ప్రవేశి కోరుకుంటానని తెలియజేస్తోంది భూమిక.

తన కెరియర్ లో ఎన్నో రకరకాల పాత్రలలో నటించాను నటిగా పూర్తిస్థాయి కామెడీ పాత్రలు నటించాలని ఉందని ఫుల్ లెన్త్ కామెడీ పాత్రల కోసం చాలా సార్లు ప్రయత్నించాను కానీ ఆ అవకాశాలు రాలేదు. యాక్షన్ సినిమాలకు నేను న్యాయం చేయగలనుకుంటేనే చేస్తాను థ్రిల్లర్  మూవీస్ చేయడం ఇష్టం అని తెలియజేస్తోంది భూమిక. గతంలో కూడా ఎన్నో త్రిల్లర్ సినిమాలలో నటించి బాగానే విజయాలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉన్న భూమిక ఆ తర్వాత పలు చిత్రాలలో అక్కగా చెల్లె పాత్రలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ప్రస్తుతం భూమిక చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఆ సినీ రాజకీయవేత్తతో ఎఫైర్ పెట్టుకున్న నయనతార?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>