MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac7c71e86-b0a0-4558-a8a0-a96849d4d6b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ravitejac7c71e86-b0a0-4558-a8a0-a96849d4d6b1-415x250-IndiaHerald.jpgమాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం మొదటగా రవితేజ హీరో గ రూపొందిన ఖిలాడి సినిమా విడుదల అయింది. ఈ మూవీ కి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా ... డింపుల్ హయాతి ... మీనాక్షి చౌదరి ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఆ తర్వాత రవితేజ ... శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రంRaviteja{#}choudary actor;ramesh varma;ravi teja;Hindi;NET FLIX;sharath;Sharrath Marar;Ravi;sree;Hero;Cinema;Heroineఆ "ఓటిటి" ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వచ్చిన "ధమాకా" హిందీ వర్షన్..!ఆ "ఓటిటి" ప్లాట్ ఫామ్ లో అందుబాటులోకి వచ్చిన "ధమాకా" హిందీ వర్షన్..!Raviteja{#}choudary actor;ramesh varma;ravi teja;Hindi;NET FLIX;sharath;Sharrath Marar;Ravi;sree;Hero;Cinema;HeroineSun, 23 Apr 2023 16:12:45 GMTమాస్ మహారాజా రవితేజ పోయిన సంవత్సరం ఏకంగా మూడు మూవీ లలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పోయిన సంవత్సరం మొదటగా రవితేజ  హీరో గ రూపొందిన ఖిలాడి సినిమా విడుదల అయింది. ఈ మూవీ కి రమేష్ వర్మ దర్శకత్వం వహించగా ... డింపుల్ హయాతి ... మీనాక్షి చౌదరిమూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఆ తర్వాత రవితేజ ... శరత్ మండవ దర్శకత్వంలో రూపొందిన రామారావు ఆన్ డ్యూటీ అనే మూవీ లో హీరో గా నటించాడు.

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. ఆ తర్వాత రవితేజ పోయిన సంవత్సరం చివరన ధమాకా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది.

ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా ... త్రినాథ్ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తెలుగు వర్షన్ కొన్ని రోజుల క్రితం నుండి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యొక్క హిందీ వర్షన్ జీ 5 "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లోకి అందుబాటు లోకి వచ్చింది. మరి ఇప్పటికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ తెలుగు వర్షన్ కు ప్రేక్షకుల నుండి సూపర్ క్రేజ్ లభించింది. మరి ఈ మూవీ హిందీ వర్షన్ కి "ఓ టి టి" ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

విరూపాక్ష: ఇది పక్కా పాన్ ఇండియా మూవీ?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>