LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/yalakulu30d95fe8-f797-4dca-a6b5-7ecc2d414ac5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/yalakulu30d95fe8-f797-4dca-a6b5-7ecc2d414ac5-415x250-IndiaHerald.jpgసాధారణంగా యాలుకలను వంటల్లో మంచి సువాసన కోసం మాత్రమే వాడుతారు. వీటిని ఎక్కువగా పండరసాలలో,స్వీట్స్ లోను,బిర్యానీ వంటి వాటిల్లో యాలకులను ఎక్కువగా వాడుతుంటారు.యాలకులు మంచి ఫ్లేవర్ ని ఇవ్వడమే కాక ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.విషాన్ని మింగిన వారు కూడా,యాలకులు తినడం వల్ల విషానికి విరుగుడు కలుగుతుందని పూర్వం పెద్దలు చెబుతుండేవారు.ఇన్ని ఔషధగుణాలు కలిగిన యాలకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. యాలకలు జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు దోహదపడతాయి.మరియు ఇందులోని యాంటీ ఇన్ఫ్లమెటYALAKULU{#}Cardamom;Sugar;Heart;Manam;Cancerయాలకులు వల్ల ఇన్ని ఉపయోగాలా..?యాలకులు వల్ల ఇన్ని ఉపయోగాలా..?YALAKULU{#}Cardamom;Sugar;Heart;Manam;CancerSun, 23 Apr 2023 19:00:00 GMTసాధారణంగా యాలుకలను వంటల్లో మంచి సువాసన కోసం మాత్రమే వాడుతారు. వీటిని ఎక్కువగా పండరసాలలో,స్వీట్స్ లోను,బిర్యానీ వంటి వాటిల్లో యాలకులను ఎక్కువగా వాడుతుంటారు.యాలకులు మంచి ఫ్లేవర్ ని ఇవ్వడమే కాక ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.విషాన్ని మింగిన వారు కూడా,యాలకులు తినడం వల్ల విషానికి విరుగుడు కలుగుతుందని పూర్వం పెద్దలు చెబుతుండేవారు.ఇన్ని ఔషధగుణాలు కలిగిన యాలకుల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


యాలకలు జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు దోహదపడతాయి.మరియు ఇందులోని యాంటీ ఇన్ఫ్లమెటరీ గుణాలు క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా ఉంటాయి.యాలకలు ఒకటి లేదా రెండు రోజూ తినడం వల్ల, అందులోని సువాసనకు డిప్రెషన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.పాలలో చిటికెడు యాలకలు పొడి వేసుకుని త్రాగటం వల్ల,శరీర మెటబాలిజంని మెరుగుపరుస్తాయి.భోజనం తర్వాత యాలకలు తినడం వల్ల,జీర్ణక్రియ సక్రమంగా జరిగి,తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

అధిక బీపీతో బాధపడేవారు,బీపి కంట్రోల్ అవ్వాలంటే రోజూ ఏదోక రూపంలో యాలకలను తీసుకోవడం ఉత్తమం.సంతాన సమస్యలు ఎదుర్కొనేవారు యాలకలు పొడి తరుచూ తీసుకోవడం వల్ల,పురుషుల్లో నరాల పటిష్టతకు యాలకులు చాలా బాగా సహాయపడతాయి.

ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి వ్యాధులను తగ్గించడంలో గ్రీన్ యాలుకలు చాలా బాగా పనిచేస్తాయి.మరియు యాలకలు తీసుకోవడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ క్రమంగా ఉండి డయాబెటిస్ సమస్యను కూడా తగ్గిస్తుంది.మరియు గుండెకు రక్తాన్ని సరైనా విదంగా పంపిణి చేసి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

చెడుకొలెస్ట్రాల్ కరిగించడంలో యాలకలు చాలా బాగా ఉపయోగపడతాయి.త్రోట్ ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు గోరువెచ్చని పాలలో చిటికెడు యాలకుల పొడి,అర అంగుళం అల్లము వేసుకొని టీ కానీ,పాలల్లో కానీ వేసుకొని త్రాగటం ఉత్తమం.మరియు లోపలి నుంచి వచ్చే దుర్వాసన,బ్లోటింగ్, ఇంటెస్టినల్ గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గించవచ్చు.అంతే కాకుండా నోటి నుంచి వచ్చే దుర్వాసనను తొలగించడానికి,మంచి మౌత్ ఫ్రెషనర్ గా కూడా పనిచేస్తాయి.కావున మనం తినే ఆహారాలపై యాలకలుపొడి వేసుకొని తినడం ఉత్తమం.



RRR Telugu Movie Review Rating

రవితేజ కెరీర్ ను నిలబెట్టిన ఆ స్టార్ హీరో...!!

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>