EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/shameeme2235a39-7fa2-4ef6-ab1e-478f55db08f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/shameeme2235a39-7fa2-4ef6-ab1e-478f55db08f3-415x250-IndiaHerald.jpgవైఎస్ వివేకా హత్య కేసు మరో మలుపు తిరిగింది. వివేకా రెండో భార్య రంగంలోకి దిగింది. ఆమె పేరు షమీన్. సీబీఐ అధికారి సుధా సింగ్ చేసిన దర్యాప్తులో షమీన్ చాలా సంచలన వివరాలు వెల్లడించారు. వివేకా రెండో భార్య అని షమీన్ చెప్పుకున్నారు. రెడ్డీస్ ల్యాబ్ లో వైఎస్ వివేకా ఉద్యోగం ఇప్పించారని అప్పటి నుంచి మా మధ్య అనుబంధం పెరిగిందని పేర్కొన్నారు. అనంతరం వివేకాకు తన భార్యతో పడటం లేదని తనను పెళ్లి చేసుకున్నారని అనంతరం ఒక ఇల్లు కూడా కట్టించారని తెలిపింది. పెళ్లి కూడా ఖాజీ సమక్షంలో జరిగిందని ఒక కొడుకు కూడా జన్మించాSHAMEEM{#}CM;CBI;job;House;Murder.;Husband;marriage;Wifeకీలకంగా మారుతున్న వివేకా రెండో భార్య పాత్ర?కీలకంగా మారుతున్న వివేకా రెండో భార్య పాత్ర?SHAMEEM{#}CM;CBI;job;House;Murder.;Husband;marriage;WifeSun, 23 Apr 2023 08:59:42 GMTవైఎస్ వివేకా హత్య కేసు మరో మలుపు తిరిగింది. వివేకా రెండో భార్య రంగంలోకి దిగింది. ఆమె పేరు షమీన్. సీబీఐ అధికారి సుధా సింగ్ చేసిన దర్యాప్తులో షమీన్ చాలా సంచలన వివరాలు వెల్లడించారు. వివేకా రెండో భార్య అని షమీన్ చెప్పుకున్నారు. రెడ్డీస్ ల్యాబ్ లో వైఎస్ వివేకా ఉద్యోగం ఇప్పించారని అప్పటి నుంచి మా మధ్య అనుబంధం పెరిగిందని పేర్కొన్నారు.


అనంతరం వివేకాకు తన భార్యతో పడటం లేదని తనను పెళ్లి చేసుకున్నారని అనంతరం ఒక ఇల్లు కూడా కట్టించారని తెలిపింది. పెళ్లి కూడా ఖాజీ సమక్షంలో జరిగిందని ఒక కొడుకు కూడా జన్మించాడని చెప్పింది. అయితే పెళ్లి అనంతరం ముస్లిం సంప్రదాయాన్ని మార్చుకోనని చెబితే ఆయన ఒప్పుకున్నారని పేర్కొంది. అనంతరం విషయం వివేకా కూతురికి తెలియడంతో ఆయన కట్టించిన ఇంటి నుంచి తరిమేశారని వాపోయింది. కావాలంటే నా కొడుకు వివేకాకే పుట్టాడని తెలుసుకోవాలంటే డీఎన్ఏ టెస్టు చేయించాలని కోరింది. నా కుమారుడికి వివేకా ఆస్తిలో వాటా కావాలని కోరింది. దీని కోసం ఇప్పుడు కోర్టులో షమీనా కేసు వేయడం సంచలనం కలిగిస్తోంది.


దీంతో వివేకా కుతూరు సునీత సీఎం జగన్ పై  గుస్స అవుతున్నట్లు తెలుస్తోంది. సునీతను అడ్డుకోవడానికి సీఎం జగన్ షమీనాను రంగంలోకి దించారనే ఆరోపణలు వస్తున్నాయి. నిన్నటి వరకు వైఎస్ వివేకా హత్య కేసులో వాడివేడీ వాదనలు కొనసాగాయి. అది కాస్త ఇప్పుడు ఆస్తి పంపకాల కేసుగా మారనుందా.


సునీత చెబితే వినడం లేదని జగనే ఈ కేసును పక్కదారి పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇన్ని రోజులు షమీనా బయటకు రాకపోవడానికి కారణాలు ఏమిటి? భర్తను హత్య చేసిన కూడా ఒక్క మాట్లాడని షమీనా ఇప్పుడొచ్చి భర్త ఆస్తిలో వాటా కావాలని కోరడం వెనక ఏదో బలమైన కారణం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.



RRR Telugu Movie Review Rating

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

అమరావతి : ఇంత కీలకమైన నియోజకవర్గంలో కూడా అభ్యర్ధిలేరా ?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>