MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyagajiswal-photosfc942d1a-c342-4eb1-92cf-48d2bf57b7af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/priyagajiswal-photosfc942d1a-c342-4eb1-92cf-48d2bf57b7af-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే..మొదట కంచె సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఎంతోమంది అగ్ర హీరోల సరసన కూడా నటించింది. కానీ ఈమె కెరియర్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేక పోయింది. కెరియర్ ప్రారంభంలో మంచి హిట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సరైన కథలు ఎంపిక చేసుకో లేకపోవడంతో వరుసగా డిజాస్టర్ లను మూట కట్టుకుంది. కొంతమంది దర్శకులతో రికమండేషన్లు చేయించిన కూడా ఈ ముద్దుగుమ్మ పెద్దగా వర్కౌట్ కాలేPRIYAGAJISWAL;PHOTOS{#}pragya jaiswal;Balakrishna;Yashasvi Jaiswal;Blockbuster hit;Heroine;News;Salman Khanబ్లాక్ చీరలో అందాలను వలకబోతున్న ప్రగ్యా జైస్వాల్..!!బ్లాక్ చీరలో అందాలను వలకబోతున్న ప్రగ్యా జైస్వాల్..!!PRIYAGAJISWAL;PHOTOS{#}pragya jaiswal;Balakrishna;Yashasvi Jaiswal;Blockbuster hit;Heroine;News;Salman KhanSun, 23 Apr 2023 12:00:00 GMTటాలీవుడ్ లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే..మొదట కంచె సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఎంతోమంది అగ్ర హీరోల సరసన కూడా నటించింది. కానీ ఈమె కెరియర్ మాత్రం స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగలేక పోయింది. కెరియర్ ప్రారంభంలో మంచి హిట్లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సరైన కథలు ఎంపిక చేసుకో లేకపోవడంతో వరుసగా డిజాస్టర్ లను మూట కట్టుకుంది.
కొంతమంది దర్శకులతో రికమండేషన్లు చేయించిన కూడా ఈ ముద్దుగుమ్మ పెద్దగా వర్కౌట్ కాలేక పోయింది. దీంతో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించింది.చివరికి అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ సల్మాన్ ఖాన్ సరసన ఒక భారీ యాక్షన్ చిత్రంలో నటించేందుకు అవకాశం వచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి.. కానీ ఈ రెండు సినిమాలతో ఈమెకు పెద్దగా ఒరిగిందేమీ లేదు సల్మాన్ ఖాన్ సినిమాలో అయితే అసలు ఈమెకు ప్రాధాన్యత లేని పాత్రలు అన్నట్లుగా విమర్శలు వినిపించాయి. ఇక బాలయ్య సినిమాలో నటించిన ఈమెకు మాత్రం క్రెడిట్ రాలేదు.
సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ నిరంతరం యాక్టివ్గా ఉంటే పలు రకాలుగా ఫోటోషూట్లను షేర్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు తన గ్లామర్ రేటుతో కుర్రకారులను మాత్రం బుద్ధిని చేస్తూ ఉంటుంది. ఓవరాల్ గా ప్రగ్యా జైస్వాల్ కెరియర్ పరంగా ఆశించిన స్థాయిలో సాగలేదని చెప్పవచ్చు. అయితే ఈమె స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోవడానికి ముఖ్య కారణం ఏంటో అంటూ అభిమానులు ఆరాధిస్తున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ కలర్ చీరలో తన అందాలను వలకబోస్తూ ఫోటోషూట్లను షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలలో కుర్రకారుల గుండెల్లో నిలిచిపోయేలా కనిపిస్తోంది ప్రగ్యా జైస్వాల్ ఈమె అందాన్ని చూసి కుర్రకారులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు



RRR Telugu Movie Review Rating

ఆ సినీ రాజకీయవేత్తతో ఎఫైర్ పెట్టుకున్న నయనతార?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>