MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-daram-teja-movie-latest-update-newsa12f3562-2453-49df-a5b0-894629855c43-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sai-daram-teja-movie-latest-update-newsa12f3562-2453-49df-a5b0-894629855c43-415x250-IndiaHerald.jpgసాయి ధరమ్ తేజ్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో మూవీ లలో హీరో గా నటించాడు. అందులో కొన్ని మూవీ లు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టాయి. ఇది ఇలా ఉంటే సాయి తేజ్ తన కెరియర్ లో మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్ వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం. సాయి ధరమ్ తేజ్ కొంత కాలం క్రితం విన్నర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.65 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. గోపీచంద్ Sai dharam tej{#}anil ravipudi;raasi;rakul preet singh;Chitralahari;Subrahmanyam For Sale;Supreme;Karthik;Amarnath K Menon;Winner;shankar;Telugu;Cinema;Hero;Heroineసాయి తేజ్ కెరియర్లో ఫస్ట్ డే అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీలు ఇవే..!సాయి తేజ్ కెరియర్లో ఫస్ట్ డే అత్యధిక షేర్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 మూవీలు ఇవే..!Sai dharam tej{#}anil ravipudi;raasi;rakul preet singh;Chitralahari;Subrahmanyam For Sale;Supreme;Karthik;Amarnath K Menon;Winner;shankar;Telugu;Cinema;Hero;HeroineSun, 23 Apr 2023 12:50:02 GMTసాయి ధరమ్ తేజ్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో మూవీ లలో హీరో గా నటించాడు. అందులో కొన్ని మూవీ లు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టాయి. ఇది ఇలా ఉంటే సాయి తేజ్ తన కెరియర్ లో మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షేర్ కలక్షన్ వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

సాయి ధరమ్ తేజ్ కొంత కాలం క్రితం విన్నర్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 5.65 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. సాయి తేజ్ తాజాగా విరూపాక్ష అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఏప్రిల్ 21 వ తేదీన విడుదల అయింది. ఈ సినిమా విడుదల ఆయన మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.79 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీ లో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.

సాయి తేజ్ హీరోగా రాశి కన్నా హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సుప్రీమ్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.05 కోట్ల షేర్ కలెక్షన్ లను వసూలు చేసింది.

 సాయి తేజ్ హీరో గా రెజీనా కేసాండ్రా హీరోయిన్ గా హరిష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.35 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది. సాయి తేజ్ హీరోగా రూపొందిన చిత్రలహరి మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.26 కోట్ల షేర్ కలక్షన్ లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

ఆ ఇద్దరు స్టార్ హీరోలకు "ఏజెంట్" ట్రైలర్ పంపా ... బాగుంది అన్నారు... అఖిల్..!

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>