MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan8d88c35d-9f35-4663-bdb1-d72a4c356505-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan8d88c35d-9f35-4663-bdb1-d72a4c356505-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కీయార అద్వాని ... చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకే రామ్ చరణ్ ... కియార అద్వానీ కలిసి వినయ విధేయ రామ అనే సినిమాలో జోడిగా నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. కాక పోతే వీరిద్దరి జంటకు మCharan{#}Ram Charan Teja;boyapati srinu;thaman s;January;December;Vinaya Vidheya Rama;GEUM;India;producer;Producer;Pawan Kalyan;king;Director;Audience;shankar;Hero;Heroine;Cinemaఆ నెల వరకు "గేమ్ చేంజర్" మూవీ షూటింగ్ పూర్తి కానుందా..?ఆ నెల వరకు "గేమ్ చేంజర్" మూవీ షూటింగ్ పూర్తి కానుందా..?Charan{#}Ram Charan Teja;boyapati srinu;thaman s;January;December;Vinaya Vidheya Rama;GEUM;India;producer;Producer;Pawan Kalyan;king;Director;Audience;shankar;Hero;Heroine;CinemaSun, 23 Apr 2023 15:06:26 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో కీయార అద్వాని ... చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శంకర్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇది వరకే రామ్ చరణ్ ... కియార అద్వానీ కలిసి వినయ విధేయ రామ అనే సినిమాలో జోడిగా నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. కాక పోతే వీరిద్దరి జంటకు మాత్రం ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది.

ఇది ఇలా ఉంటే గేమ్  చేంజర్ మూవీ ని పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ నెలలో లేదా ... వచ్చే సంవత్సరం జనవరి నెలలో లేదా ... వచ్చే సంవత్సరం సమ్మర్ లో విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ కేవలం ఇంకా 60 రోజుల మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. దానితో ఈ మూవీ మొత్తం షూటింగ్ ను ఆగస్టు నెల వరకు పూర్తి చేసి ఆ తర్వాత ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించాలి అని మూవీ యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లోని పాటలను ... యాక్షన్స్ సన్ని వేశాలను భారీ బడ్జెట్ తో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఈ మూవీ కి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మ్యూజిక్ పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.



RRR Telugu Movie Review Rating

విరూపాక్ష: ఇది పక్కా పాన్ ఇండియా మూవీ?

కంచుకోటలు: ఈ 20 స్థానాల్లో వైసీపీకి టైట్‌ ఫైట్‌?

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>