MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ponniyena-selavan-2-mari-eantha-dharunamaad01f2c9-3aba-4497-a050-6325dd7f31d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ponniyena-selavan-2-mari-eantha-dharunamaad01f2c9-3aba-4497-a050-6325dd7f31d0-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న చిత్రం పోన్నియన్ సెల్వన్. ఈ చిత్రానికి సంబంధించి రెండవ భాగాన్ని ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వాస్తవానికి ఈ సినిమా మొదటి భాగం తమిళంలో తప్ప మరే భాషలలో కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చోళుల పల్లవుల గురించి ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది ఒక అడ్వెంచర్ కథ గా ఈ సినిమాని చూపించిన అనుభూతి అయితే పెద్దగా కలగలేదు. కేవలం తమిళ సంస్కృతిలో భాగంగానే ఈ సినిమాని చూపించడంతో కొంతPS-2;MOVIE{#}bus;naina;Mani Ratnam;dil raju;Chitram;Tamil;India;News;Cinemaపోన్నియన్ సెల్వన్-2 మరి ఇంత దారుణమా..?పోన్నియన్ సెల్వన్-2 మరి ఇంత దారుణమా..?PS-2;MOVIE{#}bus;naina;Mani Ratnam;dil raju;Chitram;Tamil;India;News;CinemaSun, 23 Apr 2023 08:00:00 GMTడైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తమిళంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న చిత్రం పోన్నియన్ సెల్వన్. ఈ చిత్రానికి సంబంధించి రెండవ భాగాన్ని ఏప్రిల్ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వాస్తవానికి ఈ సినిమా మొదటి భాగం తమిళంలో తప్ప మరే భాషలలో కూడా పెద్దగా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. చోళుల పల్లవుల గురించి ఈ సినిమాని తెరకెక్కించడం జరిగింది ఒక అడ్వెంచర్ కథ గా ఈ సినిమాని చూపించిన అనుభూతి అయితే పెద్దగా కలగలేదు.


కేవలం తమిళ సంస్కృతిలో భాగంగానే ఈ సినిమాని చూపించడంతో కొంతమంది ప్రేక్షకులకు మాత్రం బాగానే కనెక్ట్ అయ్యింది.. మొదటి భాగాన్ని దిల్ రాజు తెలుగులో విడుదల చేయగా దీంతో అతనికి నష్టాలు మిగిలాయనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు పార్ట్-2 విడుదలకు రెడీ అవుతున్న అస్సలు ఎక్కడ బస్సు లేకపోవడమే కాకుండా తమిళనాడులో మాత్రమే కొద్దిగా సందడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు కారణం ఇందులో కేవలం అందరూ కూడా తమిళ స్టార్స్ నటిస్తూ ఉండడమే అని వార్తలు వినిపిస్తున్నాయి ఈ సినిమా ఓవర్సీస్ లో అయితే అసలు అడ్వాన్స్ బుకింగ్ కూడా రావడం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


పోన్నియన్ సెల్వన్ -1 కంటే మరింత దారుణంగా ఉన్నాయంటూ వార్తలు వినిపిస్తున్న ఈ సినిమాని కోలీవుడ్లో బాహుబలి, కే జి ఎఫ్ సిరీసులతో పోలుస్తూ ఉన్నారు.. అయితే ప్రస్తుతం పోన్నియన్ సెల్వన్ -2 పరిస్థితి చూస్తుంటే తమిళంలో కూడా కనీసం మొదటి భాగాన్ని మించిన కలెక్షన్లు కూడా అందుకుంటుందా లేదా అనే డౌటు కూడా అందరిలో కలుగుతోంది.ఇతర భాషలలో ఎలాగో బజ్ లేకపోయినా కనీసం తమిళంలో నైనాసినిమా నెట్టు కొస్తుందా లేదో అనే మాట వినిపిస్తున్నాయి.పోన్నియన్ సెల్వన్-1 భాగం ప్రపంచవ్యాప్తంగా రూ .300 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసింది. మరి రెండవ భాగమైన అందులో సగమైన చేస్తుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

సిక్స్ ప్యాక్ కోసం 6 నెలలు చాలు అనుకున్నా.. కానీ : అఖిల్

జగన్‌ ఆయువుపట్టును టార్గెట్ చేస్తున్న బాబు?

పాదయాత్రతో లోకేశ్ క్రేజ్‌ పెరుగుతోందా?

లేడీస్‌కు బంపర్‌ ఆఫర్‌: నెలకు ఫ్రీగా రూ.2000?

పాక్‌ సైన్యం.. మరీ అంత వీక్‌ అయ్యిందా?

ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ధనిక దేశాలు?

ఇవిగో లెక్కలు: కొత్త ఆట మొదలు పెట్టిన జగన్‌?

చంద్రబాబు, మోదీ కలిస్తే.. వాళ్లు ఒప్పుకునేలా లేరు?

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>