MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeera68ea755-2ce6-4dc9-9291-3abb0d1ed64e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudeera68ea755-2ce6-4dc9-9291-3abb0d1ed64e-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటు వంటి సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి వాటిలో కొన్ని సినిమా లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ఆఖరుగా హంట్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. పరవాలేదు అనే రేంజ్ అంచనాలు నడుము విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్Sudeer{#}Darsakudu;Yuva;Thriller;Hero;Industry;Telugu;mahesh babu;sudheer babu;sudigali sudheer;Posters;Director;Cinemaమహేష్ చేతిలో మీదగా విడుదల కానున్న "మామా మశ్చీంద్ర" మూవీ టీజర్..!మహేష్ చేతిలో మీదగా విడుదల కానున్న "మామా మశ్చీంద్ర" మూవీ టీజర్..!Sudeer{#}Darsakudu;Yuva;Thriller;Hero;Industry;Telugu;mahesh babu;sudheer babu;sudigali sudheer;Posters;Director;CinemaSat, 22 Apr 2023 10:01:55 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్న యువ నటులలో ఒకరు అయినటు వంటి సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి వాటిలో కొన్ని సినిమా లతో మంచి విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ నటుడు ఆఖరుగా హంట్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. పరవాలేదు అనే రేంజ్ అంచనాలు నడుము విడుదల ఆయన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టు కోలేక పోయింది.

దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆపజయం పాలయ్యింది. ఇది ఇలా ఉంటే తాజాగా సుధీర్ "మామా మశ్చీంద్ర" అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో సుధీర్ మూడు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్ర బృందం ఈ సినిమాలో సుధీర్ బాబు చేసిన మూడు పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ లను కూడా విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ టీజర్ ను ఈ రోజు ఉదయం 10 గంటల 33 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఈ మూవీ కి నటుడు మరియు దర్శకుడు అయినటువంటి హర్ష వర్ధన్ దర్శకత్వం వహించాడు.



RRR Telugu Movie Review Rating

ఫస్ట్ టైం "ఒకే ఒక జీవితం" మూవీకి బుల్లితెరపై వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>