MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudherbabu-movief260551f-0b8a-48b1-bfeb-2dfd3b40bf6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sudherbabu-movief260551f-0b8a-48b1-bfeb-2dfd3b40bf6b-415x250-IndiaHerald.jpgఏ సినీ ఇండస్ట్రీలో నైనా సినీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతున్నవారు చాలామందే ఉన్నారు. అంతేమంది సక్సెస్ కాలేని వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు కూడా ఒకరు. ఎంతో టాలెంట్ ఉండి చక్కటి ఫీజిక్ ఉన్నప్పటికీ మహేష్ బాబు వంటి సపోర్టు ఉన్న కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. కెరియర్ ప్రారంభంలో నుండి ఎన్నో విభిన్నమైన సినిమాలను చేస్తూ ఉన్నప్పటికీ సుధీర్ కు రావాల్సిన గుర్తింపు మాత్రం రావడం లేదు. సమ్మోహనం సినిమాతో మంచి క్రేజీ సంపాదించుకున్న సుదీర్ ఆ క్రేజ్ కాపాSUDHERBABU;MOVIE{#}mahesh babu;sudheer babu;sudigali sudheer;Comedian;naina;Posters;CBN;ravi anchor;Comedy;Success;Tollywood;Cinemaసుధీర్ బాబుకు ఈసారైనా కలిసి వచ్చేనా..?సుధీర్ బాబుకు ఈసారైనా కలిసి వచ్చేనా..?SUDHERBABU;MOVIE{#}mahesh babu;sudheer babu;sudigali sudheer;Comedian;naina;Posters;CBN;ravi anchor;Comedy;Success;Tollywood;CinemaSat, 22 Apr 2023 10:00:00 GMTఏ సినీ ఇండస్ట్రీలో నైనా సినీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అవుతున్నవారు చాలామందే ఉన్నారు. అంతేమంది సక్సెస్ కాలేని వారు కూడా ఉన్నారు. అలాంటి వారిలో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు కూడా ఒకరు. ఎంతో టాలెంట్ ఉండి చక్కటి ఫీజిక్ ఉన్నప్పటికీ మహేష్ బాబు వంటి సపోర్టు ఉన్న కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. కెరియర్ ప్రారంభంలో నుండి ఎన్నో విభిన్నమైన సినిమాలను చేస్తూ ఉన్నప్పటికీ సుధీర్ కు రావాల్సిన గుర్తింపు మాత్రం రావడం లేదు.


సమ్మోహనం సినిమాతో మంచి క్రేజీ సంపాదించుకున్న సుదీర్ ఆ క్రేజ్ కాపాడుకోవడానికి ప్రతి సినిమాకు తన బెస్ట్ పర్ఫామెన్స్ ను చేస్తూ ఉన్నారు. కానీ అదృష్టం కలిసి రాలేదు.. వరుసగా ప్లాపులు చుట్టుముడుతూనే ఉన్నాయి. ఈ ఏడాది విడుదలైన హంట్ సినిమా సుధీర్ కెరియర్ లోని భారీ డిజాస్టర్ గా మిగిలింది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ కూడా మామ మచ్చింద్ర అనే సినిమా పైనే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రముఖ కమెడియన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నట్లు తెలుస్తోంది.


ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ ఈ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. ముఖ్యంగా సుదీర్ బాబు లడ్డు బాబు లో ఉన్న లుక్కులో ఉండడంతో ఈ సినిమాపై మరింత ఉత్కంఠంగా రేపుతోంది. ఈ సినిమా టీజర్ ఈ రోజున ఉదయం విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే చిత్ర బృందం ప్రకటించింది.కానీ తాజాగా మేకర్స్ మరొక క్రేజీ అప్డేట్ కూడా ప్రకటించారు. ఈ సినిమా టీజర్ను మహేష్ బాబు విడుదల చేయబోతున్నట్లు సమాచారం.


దీంతో ఇప్పటివరకు సినిమాకు ఉన్న క్రేజ్ డబ్బులు అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది కామెడీ యాక్షన్మేంట్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో సుధీర్ కు జోడిగా ఇషా రెబ్బ.. మృణాళిని రవి నటిస్తున్నది. మరి ఈ సినిమాతో నైనా సక్సెస్ అందుకుంటారేమో చూడాలి సుధీర్ బాబు.
" style="height: 994px;">



RRR Telugu Movie Review Rating

ఫస్ట్ టైం "ఒకే ఒక జీవితం" మూవీకి బుల్లితెరపై వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>