Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-270d029e-ec3e-4dcf-ab81-b44b87e0729e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-270d029e-ec3e-4dcf-ab81-b44b87e0729e-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. ఇటీవల పుష్ప తో పాన్ ఇండియా లెవల్లో అయితే ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన జంటగా.. సుకుమార్ తెరకెక్కించిన ఈ బాక్సాఫీస్ వద్ద ఒక కొత్త సెన్సెషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఈ సినిమా కు బాగా ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆయన పుష్ప 2 రూపొందించే పనిలో ఎంతో బిజీగా ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా అయితే జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ కంటే.. సెకండ్ పార్ట్ కోసం సుSocialstars lifestyle {#}Balakrishna;sukumar;Arjun;rashmika mandanna;Fidaa;Allu Arjun;Ishtam;Chiranjeevi;India;Success;Audience;Cinemaసుకుమార్ ఇంట్లో ఆ ఇద్దరి స్టార్ హీరోల ఫోటోలు...!!సుకుమార్ ఇంట్లో ఆ ఇద్దరి స్టార్ హీరోల ఫోటోలు...!!Socialstars lifestyle {#}Balakrishna;sukumar;Arjun;rashmika mandanna;Fidaa;Allu Arjun;Ishtam;Chiranjeevi;India;Success;Audience;CinemaSat, 22 Apr 2023 08:39:32 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లలో సుకుమార్ కూడా ఒకరు. ఇటీవల పుష్ప తో పాన్ ఇండియా లెవల్లో అయితే ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రష్మిక మందన జంటగా.. సుకుమార్ తెరకెక్కించిన ఈ బాక్సాఫీస్ వద్ద ఒక కొత్త సెన్సెషన్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్సినిమా కు బాగా ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఆయన పుష్ప 2 రూపొందించే పనిలో ఎంతో బిజీగా ఉన్నారు. గత కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా అయితే జరుగుతుంది. ఫస్ట్ పార్ట్ కంటే.. సెకండ్ పార్ట్ కోసం సుక్కు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా.. ఈ సినిమా లోని ప్రతి పాత్రకు పూర్తి ప్రాధాన్యత ఇవ్వడానికి బాగా ప్రయత్నిస్తున్నారట. అయితే గతంలో సుకుమార్ చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.అదేంటంటే.. సుక్కు ఇంట్లో ఓ వైపు మెగాస్టార్ చిరంజీవి.. మరోవైపు నందమూరి బాలకృష్ణ ఫోటోస్ ఉంటాయనీ అందుకు పెద్ద కారణమే ఉందనీ తెలుస్తుంది.

సుకుమార్ కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉన్నారనీ అందులో పెద్దన్నయ్య బాలయ్య ఫ్యాన్ కాగా.. రెండు, మూడవ అన్నయ్యలు చిరంజీవి ఫ్యాన్స్ అనీ సమాచారం.పెద్దన్నయ్యకు ఇష్టం కాబట్టి బాలయ్య ఫోటో ఓవైపు..మిగతా ఇద్దరు అన్నయ్యల కోసం మరోవైపు చిరంజీవి ఫోటో ఉంటుందనీ తెలుస్తుంది.. ఇక వీరిద్దరిలో ఎవరీ సినిమా విడుదల అయిన ఆరోజు ఇంట్లో పెద్ద కోలాహలమేనట. ఇదే విషయాన్ని గతంలో బాలయ్య వ్యాఖ్యతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షోలో చెప్పారట సుకుమార్.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పుష్ప 2 త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టీజర్ పై అంచనాలను తారా స్థాయికి చేర్చింది. ఇందులోఅల్లు అర్జున్ పూర్తిగా సరికొత్త లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

షాకింగ్ కామెంట్స్ చేసిన సంయుక్త మీనన్....!!

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>