MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యాయి. భారీ అంచనాలను నడుమ విడుదల అయిన కొన్ని సినిమాలకు విడుదలైన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలక్షన్ లను అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లను ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏ మూవీ లు అందుకున్నాయో తెలుసుకుందాం. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన బాలకృష్ణ Letest{#}Dussehra;Vijayadashami;Simha;Nani;Balakrishna;Chiranjeevi;dhanush;Makar Sakranti;January;Industry;Box office;Telugu;Cinema2023లో 1వ రోజు 10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లను సాధించిన టాలీవుడ్ మూవీలు ఇవే..!2023లో 1వ రోజు 10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లను సాధించిన టాలీవుడ్ మూవీలు ఇవే..!Letest{#}Dussehra;Vijayadashami;Simha;Nani;Balakrishna;Chiranjeevi;dhanush;Makar Sakranti;January;Industry;Box office;Telugu;CinemaSat, 22 Apr 2023 13:08:57 GMTఈ సంవత్సరం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యాయి. భారీ అంచనాలను నడుమ విడుదల అయిన కొన్ని సినిమాలకు విడుదలైన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ రావడంతో భారీ కలక్షన్ లను అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. అందులో భాగంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్లను ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏ మూవీ లు అందుకున్నాయో తెలుసుకుందాం.

ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి సినిమా విడుదల అయింది. ఈ మూవీ మొదటి రోజు 10 కోట్లకు మించి కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన పాజిటివ్ టాక్ ను తెచ్చుకున్న ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు 10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ లని ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసింది.

నాని హీరోగా రూపొందిన దసరా మూవీ కూడా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసింది. ధనుష్ హీరోగా రూపొందిన సార్ అనే బైలింగిల్ మూవీ కూడా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసింది. సాయి ధరంమ్ తేజ్ హీరోగా రూపొందిన విరూపాక్ష సినిమా కూడా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల కంటే ఎక్కువ కలెక్షన్ లను వసూలు చేసింది.



RRR Telugu Movie Review Rating

"లియో" ఆడియో వేడుకను అలా ప్లాన్ చేస్తున్న మూవీ యూనిట్..?

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>