MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhilb0be8c43-9a12-4bba-b22d-bbb4e7a79565-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhilb0be8c43-9a12-4bba-b22d-bbb4e7a79565-415x250-IndiaHerald.jpgఅక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించాడు. ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించాడు. మమ్ముట్టి ఈ మూవీ లో కీలక పాత్రలో నటించగా ... హిప్ హాప్ తమిజ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సాక్షి వైద్య ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన భారీ ఎత్తున Akhil{#}surender reddy;Warangal;Event;Evening;Sunkara Ramabrahmam;producer;Producer;Sakshi;Reddy;Mammootty;Darsakudu;akhil akkineni;Hero;Music;Heroine;Director;Tollywood;Cinemaఅఖిల్ "ఏజెంట్" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ... వేదిక పిక్స్..!అఖిల్ "ఏజెంట్" మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ... వేదిక పిక్స్..!Akhil{#}surender reddy;Warangal;Event;Evening;Sunkara Ramabrahmam;producer;Producer;Sakshi;Reddy;Mammootty;Darsakudu;akhil akkineni;Hero;Music;Heroine;Director;Tollywood;CinemaSat, 22 Apr 2023 10:10:42 GMTఅక్కినేని అఖిల్ తాజాగా ఏజెంట్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందించాడు. ఈ మూవీ ని ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర భారీ బడ్జెట్ తో నిర్మించాడు. మమ్ముట్టిమూవీ లో కీలక పాత్రలో నటించగా ... హిప్ హాప్ తమిజ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సాక్షి వైద్య ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది.

మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ట్రైలర్ సూపర్ గా ఉండడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది.

మూవీ యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 23 వ తేదీన సాయంత్రం 5 గంటలకు ... రంగలీల మైదానం ... వరంగల్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయం అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.



RRR Telugu Movie Review Rating

ఫస్ట్ టైం "ఒకే ఒక జీవితం" మూవీకి బుల్లితెరపై వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>