MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram39a1618e-6cd5-4356-8de4-145edd8c3cdf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram39a1618e-6cd5-4356-8de4-145edd8c3cdf-415x250-IndiaHerald.jpgవై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందినటువంటి దేవదాసు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ లో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారా ఇలియానా కు కూడా మంచి గుర్తింపు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లభించింది. ఆ తర్వాత ఎన్నో మూవీ లలో నటించి వాటిలో ఎన్నో మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని ప్రస్తుతం తెలుRam{#}choudary actor;Goa;Devadasu;Ileana D'Cruz;V;puri jagannadh;Industry;shankar;News;Director;Hero;ram pothineni;Box office;Telugu;Cinemaఆ విషయంలో రామ్ పోతినేని గట్స్ కి మెచ్చుకోవాల్సిందే..?ఆ విషయంలో రామ్ పోతినేని గట్స్ కి మెచ్చుకోవాల్సిందే..?Ram{#}choudary actor;Goa;Devadasu;Ileana D'Cruz;V;puri jagannadh;Industry;shankar;News;Director;Hero;ram pothineni;Box office;Telugu;CinemaSat, 22 Apr 2023 11:26:24 GMTవై వి ఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందినటువంటి దేవదాసు మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ లో గోవా బ్యూటీ ఇలియానా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ద్వారా ఇలియానా కు కూడా మంచి గుర్తింపు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లభించింది.

ఆ తర్వాత ఎన్నో మూవీ లలో నటించి వాటిలో ఎన్నో మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా రామ్ కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం వరుస అపజయాలతో డీలా పడిపోయిన రామ్ ... డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందినటువంటి ఈస్మార్ట్ శంకర్ మూవీ లో హీరో గా నటించి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని అద్భుతమైన ఫామ్ లోకి తిరిగి వచ్చాడు.

మూవీ లోని రామ్ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు రామ్ కి లభించాయి. పూరి జగన్నాథ్ ఆఖరుగా లైగర్ అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ భారీ ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ ఫ్లాప్ తో పూరి జగన్నాథ్ స్టార్ట్ చేసిన జనగణమన మూవీ కూడా మధ్యలోనే ఆగిపోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రామ్ తన తదుపరి మూవీ ని పూరి జగన్నాథ్ తో చేయబోతున్నట్లు తెలుస్తుంది. లైగర్ లాంటి భారీ ఫ్లాప్ తర్వాత పూరి తో సినిమా చేయడం అంటే రామ్ గట్స్ కి మెచ్చుకోవాల్సిందే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.



RRR Telugu Movie Review Rating

"లియో" ఆడియో వేడుకను అలా ప్లాన్ చేస్తున్న మూవీ యూనిట్..?

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>