EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycpc4377ab5-89a4-4060-9cb7-932f9ad954a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ycpc4377ab5-89a4-4060-9cb7-932f9ad954a6-415x250-IndiaHerald.jpgవైసీపీ ఎమ్మెల్యేల పర్పార్మెన్స్ లిస్టులు ఆ పార్టీ బయటకు తీసుకొస్తుంది. ఉమ్మడి గుంటూరు లో మొత్తం 17 సీట్లు ఉన్నాయి. వారిలో ఎవరెవరు ఎలాంటి స్థాయిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచెదెవరు. పోటీ లో కాస్త మెరుగయితే గెలిచే వారు ఎవరూ.. అలవోకగా గెలిచే వారి లిస్టును వైసీపీ రెడీ చేసింది. పాత గుంటూరు జిల్లాలో ఉన్న వివరాలు ఇలా.. ఆరెంజ్ జాబితాలో గుంటూరు వెస్ట్ ఉంటే.. గ్రీన్ జాబితాలో గుంటూరు ఈస్ట్ ఉంది. చిలుకలూరి పేట, బాపట్ల కూడా గ్రీన్ జాబితాలోనే ఉన్నాయి. వేమూరు రెడ్ జోన్ లో ఉంటే, తాడికొండ గ్రీన్ జోన్ లో ఉందిYCP{#}Guntur;Mangalagiri;narasaraopet;Ponnur;Sattenapalle;Tenali;Thadikonda;Bapatla;Pedakurapadu;Repalle;Vinukonda;Red;Gurazala;Macherla;Vemuru;YCP;Partyప్రోగ్రెస్‌రిపోర్ట్‌: గుంటూరు జిల్లాలో వైసీపీకి డేంజర్‌ బెల్స్‌?ప్రోగ్రెస్‌రిపోర్ట్‌: గుంటూరు జిల్లాలో వైసీపీకి డేంజర్‌ బెల్స్‌?YCP{#}Guntur;Mangalagiri;narasaraopet;Ponnur;Sattenapalle;Tenali;Thadikonda;Bapatla;Pedakurapadu;Repalle;Vinukonda;Red;Gurazala;Macherla;Vemuru;YCP;PartySat, 22 Apr 2023 11:00:00 GMTవైసీపీ ఎమ్మెల్యేల పర్పార్మెన్స్ లిస్టులు ఆ పార్టీ బయటకు తీసుకొస్తుంది. ఉమ్మడి గుంటూరు లో మొత్తం 17 సీట్లు ఉన్నాయి. వారిలో ఎవరెవరు ఎలాంటి స్థాయిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచెదెవరు. పోటీ లో కాస్త మెరుగయితే గెలిచే వారు ఎవరూ.. అలవోకగా గెలిచే వారి లిస్టును వైసీపీ రెడీ చేసింది. పాత గుంటూరు జిల్లాలో ఉన్న వివరాలు ఇలా.. ఆరెంజ్ జాబితాలో గుంటూరు వెస్ట్ ఉంటే.. గ్రీన్ జాబితాలో గుంటూరు ఈస్ట్ ఉంది. చిలుకలూరి పేట, బాపట్ల కూడా గ్రీన్ జాబితాలోనే ఉన్నాయి. వేమూరు రెడ్ జోన్ లో ఉంటే, తాడికొండ గ్రీన్ జోన్ లో ఉంది. పత్తిపాడు గ్రీన్ లో ఉంటే సత్తెనపల్లి రెడ్ లో ఉంది. అయితే సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు మంత్రిగా కొనసాగుతున్నారు.


పెదకూరపాడు ఆరెంజ్ జోన్ లో ఉంది. పొన్నూరు రెడ్ లో, మాచర్ల గ్రీన్ లో, తెనాలి ఆరెంజ్ లో ఉంది. మంగళగిరి రెడ్ లో ఉంది. గురజాల గ్రీన్ లో ఉంది. వినుకొండ రెడ్ లో ఉంది. రేపల్లె  ఆరెంజ్, నరసరావుపేట గ్రీన్ లో ఉన్నాయి. సత్తెనపల్లి, పొన్నూరు, వినుకొండ వేమూరు లాంటి నియోజకవర్గాలు రెడ్ లో ఉన్నాయి. కాబట్టి ఇవి ఓడిపోయే స్థానాలుగా ఉన్నాయని తెలుస్తోంది.


అయితే ఇక్కడ అభ్యర్థులను మార్చుతారా.. లేక వారి పర్పార్మెన్స్ ను పెంచుకుని ప్రజల్లో కి వెళ్లమంటారా చూడాలి. గ్రీన్ జోన్ లయితే వారికే టికెట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఆరెంజ్ జోన్ లో ఉన్న నియోజవర్గాల్లోన్ని ఎమ్మెల్యేలు కాస్త కష్టపడాల్సిన అవసరం ఉంది. మరింత ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలని తీర్చుతూ మెరుగ్గా ముందుకు సాగితే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించొచ్చు. అయితే ఈ సారి వైసీపీకి గెలుపు అంతా ఈజీ కాదన్నది మాత్రం తెలుస్తోంది. ఎన్నికల నాటికి ఈ పరిణామాలు కూడా పూర్తిగా మారిపోయిన ఆశ్చర్యపోనక్కర్లేదు.





RRR Telugu Movie Review Rating

"లియో" ఆడియో వేడుకను అలా ప్లాన్ చేస్తున్న మూవీ యూనిట్..?

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>