MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-aishwaryaa9af55b0-8534-4140-9c4c-0e96b20f77bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/acter-aishwaryaa9af55b0-8534-4140-9c4c-0e96b20f77bc-415x250-IndiaHerald.jpgతెలుగు ప్రేక్షకులకు అలనాటి నటి ఐశ్వర్య సుపరిచితమే.. టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించింది ఇమే.. అయితే ఈమె తల్లి కూడా అలనాటి సీనియర్ నటిమనులలో లక్ష్మి కూడా ఒకరు. ఈమె కూతురే ఐశ్వర్య.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.. ఈమె తల్లిదండ్రులు తమిళ వాళ్లు అయినప్పటికీ.. తెలుగులో కల్యాణ వైభోగం, ధైర్యం వంటి సినిమాలలో సహాయనటిగా నటించిన గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం సభ్యులు అమ్ముకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోని వీటిని బిజినెACTER AISHWARYA{#}Parents;Sandal wood;you tube;aishwarya;Smart phone;Tollywood;Teluguలైంగిక వేధింపులకు గురైన టాలీవుడ్ నటి.. వీడియో వైరల్..!!లైంగిక వేధింపులకు గురైన టాలీవుడ్ నటి.. వీడియో వైరల్..!!ACTER AISHWARYA{#}Parents;Sandal wood;you tube;aishwarya;Smart phone;Tollywood;TeluguSat, 22 Apr 2023 14:00:00 GMTతెలుగు ప్రేక్షకులకు అలనాటి నటి ఐశ్వర్య సుపరిచితమే.. టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలలో నటించింది ఇమే.. అయితే ఈమె తల్లి కూడా అలనాటి సీనియర్ నటిమనులలో లక్ష్మి కూడా ఒకరు. ఈమె కూతురే ఐశ్వర్య.. తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.. ఈమె తల్లిదండ్రులు తమిళ వాళ్లు అయినప్పటికీ.. తెలుగులో కల్యాణ వైభోగం, ధైర్యం వంటి సినిమాలలో సహాయనటిగా నటించిన గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈమె ప్రస్తుతం సభ్యులు అమ్ముకుంటున్నట్లుగా తెలుస్తోంది.


ఈ క్రమంలోని వీటిని బిజినెస్ గా మార్చినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.. తాను నటిగా ఉన్న సమయంలో ఆన్లైన్ లైంగిక వేధింపులకు గురయ్యానని చాలామంది తనకు అసభ్యకరమైన మెసేజ్లు పెట్టేవారని దీంతో డిప్రెషన్ కి గురయ్యానని కూడా తెలియజేసింది. కేవలం తన కూతురి సలహాతోనే ఈ విషయాన్ని అందరూ ముందుకు తీసుకువస్తున్నారని తెలిపింది నటి ఐశ్వర్య.. ఐశ్వర్య మాట్లాడుతూ సోప్స్ బిజినెస్ కోసం సోషల్ మీడియాలో తన ఫోన్ నెంబర్ ని షేర్ చేశానని అయితే అప్పటి నుంచి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు సందేశాలు అసభ్యకరమైన ఫోటోలు పంపిస్తూ ఉన్నారని తెలియజేస్తోంది.



కొంతమంది పురుషులైతే తమ ప్రైవేట్ పార్ట్ ఫోటోలను సైతం షేర్ చేసి చాలా ఇబ్బందులకు గురి చేశారని అలా తనను లైంగికంగా వేధింపులకు గురి చేశారని తెలిపింది. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది ఐశ్వర్య.ఈ వేధింపులు ఇలాగే కొనసాగితే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటానని హెచ్చరిస్తోంది. దీంతో కొంతమంది నేటిజంట సైతం ఈమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈమె నటిగా 100కు పైగా సినిమాలలో నటించింది. అలాగే బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్, శాండిల్ వుడ్ వంటి  భాషలలో కూడా నటించింది ఎక్కువగా ఏమే మలయాళ సినిమాలలో నటించినట్లు తెలుస్తోంది అందుకు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

ఫస్ట్ టైం "ఒకే ఒక జీవితం" మూవీకి బుల్లితెరపై వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>