Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil441bd8c4-1c74-4a9d-bb1a-821a007db65f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil441bd8c4-1c74-4a9d-bb1a-821a007db65f-415x250-IndiaHerald.jpgఅక్కినేని హీరో అఖిల్ భారీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఇంకా సరైన స్టార్డమ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మొన్నటికి మొన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ తో ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మాస్ హీరోగా గుర్తింపు సంపాదించుకునేందుకు ఏజెంట్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ చాలానే కష్టపడ్డాడు. తన బాడీని మార్చుకుని సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకAkhil{#}anil music;Industry;UV Creations;Mass;Darsakudu;akhil akkineni;Audience;Hero;Director;Cinemaఏజెంట్ తర్వాత.. అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో తెలుసా?ఏజెంట్ తర్వాత.. అఖిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో తెలుసా?Akhil{#}anil music;Industry;UV Creations;Mass;Darsakudu;akhil akkineni;Audience;Hero;Director;CinemaSat, 22 Apr 2023 12:30:00 GMTఅక్కినేని హీరో అఖిల్ భారీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఇంకా సరైన స్టార్డమ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే మొన్నటికి మొన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ తో ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మాస్ హీరోగా గుర్తింపు సంపాదించుకునేందుకు ఏజెంట్ అనే సినిమా తో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కోసం అఖిల్ చాలానే కష్ట పడ్డాడు. తన బాడీని మార్చుకుని సిక్స్ ప్యాక్ తో ప్రేక్షకులను ఆశ్చర్య పరిచాడు.


 అయితే ఎన్నో రోజులుగా విడుదల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈనెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాలి. అయితే ఇక ఈ సినిమాకు విడుదలకు కొన్ని రోజులే ఉన్న నేపథ్యంలో  ప్రస్తుతం ప్రమోషన్స్ లో బిజీ బిజీగా ఉన్నాడు ఈ అక్కినేని హీరో. అయితే ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ తర్వాత ప్రాజెక్టు ఎవరితో అన్నది కూడా ప్రస్తుతం ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారి పోయింది అని చెప్పాలి. అయితే అఖిల్ ఒక కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట.



 అయితే ఏజెంట్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న ఇప్పటివరకు అటు అఖిల్ మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా యువి క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతున్న మూవీలో అఖిల్ నటించ బోతున్నాడట. ఒక డెబ్యు దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడట అఖిల్. అనిల్ అనే కొత్త దర్శకుడు అక్కినేని హీరోని డైరెక్ట్ చేయ బోతున్నాడట. ఇప్పటికే స్క్రిప్ట్ కి సంబంధించిన చర్చలు ముగిసాయట. అఖిల్ కి కథ నచ్చడం తో ఓకే చెప్పేసాడు అన్నది తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.



RRR Telugu Movie Review Rating

"లియో" ఆడియో వేడుకను అలా ప్లాన్ చేస్తున్న మూవీ యూనిట్..?

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>