Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-5a990d72-690d-4362-ac80-55c6398adb67-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-5a990d72-690d-4362-ac80-55c6398adb67-415x250-IndiaHerald.jpgఏ ఇండస్ట్రీలో నైనా హీరోలు కష్టపడితే చాలు కచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ హీరోయిన్ల లైఫ్ మాత్రం అలా కాదు అతి తక్కువ సమయంలోనే వీరు ఫీడ్ అవుట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా వీరి యొక్క శరీరాలలో మార్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొత్త కొత్త హీరోయిన్లు రావడంతో పాత హీరోయిన్లు ఫేడౌట్ అవుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాలు పైన అవుతున్నప్పటికీ తన అందంతో మాత్రం కుర్రకారులను మంత్రం ముద్దులని చేస్తోంది హీరోయిన్ త్రిష. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు Socialstars lifestyle {#}Trisha Krishnan;naina;vikram;Success;Journey;Heroine;Chitram;Audience;Cinemaఇప్పటికి తన అందం తో మతి పోగొడుతున్న నటి....!!ఇప్పటికి తన అందం తో మతి పోగొడుతున్న నటి....!!Socialstars lifestyle {#}Trisha Krishnan;naina;vikram;Success;Journey;Heroine;Chitram;Audience;CinemaSat, 22 Apr 2023 08:15:37 GMTఏ ఇండస్ట్రీలో నైనా హీరోలు కష్టపడితే చాలు కచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ హీరోయిన్ల లైఫ్ మాత్రం అలా కాదు అతి తక్కువ సమయంలోనే వీరు ఫీడ్ అవుట్ అవుతూ ఉంటారు.

ముఖ్యంగా వీరి యొక్క శరీరాలలో మార్పులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కొత్త కొత్త హీరోయిన్లు రావడంతో పాత హీరోయిన్లు ఫేడౌట్ అవుతూ ఉంటారు. అయితే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాలు పైన అవుతున్నప్పటికీ తన అందంతో మాత్రం కుర్రకారులను మంత్రం ముద్దులని చేస్తోంది హీరోయిన్ త్రిష.

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి రెండు దశాబ్దాలు అవుతున్న మహిళ ప్రాధాన్యత ఉండే పాత్రలలో నటిస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో ఇంత లాంగ్ జర్నీ చేస్తున్న హీరోయిన్లు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారని చెప్పవచ్చు.

త్రిష ప్రస్తుతం తను నటించిన చిత్రం పోన్నియన్ సెల్వన్ -2 చిత్రంలో నటించింది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ ను చిత్ర బృందం వేగవంతం చేశారు. ఈ సమయంలో త్రిష సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం త్రిష వయసు 30 కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ ఈమె అందంతో క్యూట్ గా కనిపిస్తూ ఉంటోంది.
తాజాగా నటులు విక్రమ్ ,కార్తి , జయరామ్,ఐశ్వర్య లక్ష్మి, శోబిత ధూళిపాళ్ల కూడా ఈ సినిమా ప్రమోషన్స్లో పాల్గొన్నారు. కానీ ఆడియన్స్ దృష్టి మాత్రం కేవలం త్రిష మీదే ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె అందచందాలతో ఆకట్టుకునే విధంగా చీర కట్టుకోవడంతో ప్రతి ఒక్కరు దృష్టి ఈమె మీదే పడ్డట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అభిమానులు మాత్రం ఇంతటి అందం కేవలం త్రిషకు మాత్రమే సొంతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

సుకుమార్ ఇంట్లో ఆ ఇద్దరి స్టార్ హీరోల ఫోటోలు...!!

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>