MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani4c975be8-63b1-4933-89d5-720269deb544-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nani4c975be8-63b1-4933-89d5-720269deb544-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే ఊర మాస్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మహానటి కీర్తి సురేష్ ... నాని సరసన హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి పాజిటివ్ టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడంతో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా లభించాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గNani{#}Mahanati;Suresh;Darsakudu;Kannada;Hindi;Mass;srikanth;Heroine;cinema theater;Director;Dussehra;Vijayadashami;Nani;Box office;Tamil;Hero;Telugu;Cinema"ఓటిటి" లో ఆ 4 భాషల్లో మాత్రమే విడుదల కానున్న "దసరా" మూవీ..!"ఓటిటి" లో ఆ 4 భాషల్లో మాత్రమే విడుదల కానున్న "దసరా" మూవీ..!Nani{#}Mahanati;Suresh;Darsakudu;Kannada;Hindi;Mass;srikanth;Heroine;cinema theater;Director;Dussehra;Vijayadashami;Nani;Box office;Tamil;Hero;Telugu;CinemaSat, 22 Apr 2023 13:43:23 GMTనాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే ఊర మాస్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మహానటి కీర్తి సురేష్ ... నాని సరసన హీరోయిన్ గా నటించగా ... శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ  తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మంచి పాజిటివ్ టాక్ బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడంతో ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు ప్రపంచ వ్యాప్తంగా లభించాయి. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర  ఇప్పటికే అద్భుతమైన విజయం అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.

ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొన్ని రోజుల క్రితమే వెలువడింది. ఇది ఇలా ఉంటే తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో మాత్రం కేవలం 4 భాషల లోనే విడుదల కానున్నట్లు ప్రకటన వచ్చింది.

మూవీ యొక్క తెలుగు , తమిళ , కన్నడ  మలయాళ వెర్షన్ లను నెట్ ఫ్లీక్స్ డిజిటల్ సంస్థ ఏప్రిల్ 27 వ తేదీ నుండి తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కానీ హిందీ వర్షన్ ను ఏ రోజు నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు. మరి ఈ మూవీ హిందీ వర్షన్ ను ఏ రోజు నుండి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తారో చూడాలి.



RRR Telugu Movie Review Rating

ఫస్ట్ టైం "ఒకే ఒక జీవితం" మూవీకి బుల్లితెరపై వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>