MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak362ed52c-f437-4a78-b1a6-51a323312c82-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vishwak362ed52c-f437-4a78-b1a6-51a323312c82-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి నటుడి గా గుర్తింపును తెచ్చుకొని సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటున్న యువ హీరో లలో విశ్వక్ సేన్ ఒకరు. ఈ యువ నటుడు కొంత కాలం క్రితం ఓరి దేవుడా అనే మూవీ లో హీరో గా నటించాడు. ఆశ్విత్ మరిముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అని రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అవుతోంది. ఈ మూవీ యొVishwak{#}nivetha pethuraj;James Cameron;Gemini;Venkatesh;Viswak sen;television;Heroine;Success;cinema theater;Box office;Yuva;Tollywood;Hero;Industry;Cinemaత్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా విశ్వక్ సేన్ "ఓరి దేవుడా" మూవీ..!త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా విశ్వక్ సేన్ "ఓరి దేవుడా" మూవీ..!Vishwak{#}nivetha pethuraj;James Cameron;Gemini;Venkatesh;Viswak sen;television;Heroine;Success;cinema theater;Box office;Yuva;Tollywood;Hero;Industry;CinemaSat, 22 Apr 2023 13:55:29 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి నటుడి గా గుర్తింపును తెచ్చుకొని సినిమా సినిమాకు తన క్రేజ్ ను పెంచుకుంటున్న యువ హీరో లలో విశ్వక్ సేన్ ఒకరు. ఈ యువ నటుడు కొంత కాలం క్రితం ఓరి దేవుడా అనే మూవీ లో హీరో గా నటించాడు. ఆశ్విత్ మరిముత్తు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అని రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అవుతోంది.

మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జెమినీ టీవీ సంస్థ దక్కించుకుంది. ఈ మూవీ త్వరలో జెమిని టీవీ లో ప్రసారం కానుంది. మరి ఇప్పటికే థియేటర్ లలో డీసెంట్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా బుల్లి తెరపై ప్రేక్షకులను మేరకు అలరిస్తుందో చూడాలి. మిథిలా పాల్కర్ ,ఆశా భట్ ఈ మూవీ లో లేడీ లీడ్ రోల్స్ లో నటించారు.

లియోన్ జేమ్స్ సంగీతం అందించిన ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరో లలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ ఒక కీలకమైన పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఓరి దేవుడా మూవీ తో మంచి సక్సెస్ ను అందుకున్న విశ్వక్ తాజాగా దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి విశ్వక్ దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితం విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. నివేత పేతురాజ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.



RRR Telugu Movie Review Rating

ఫస్ట్ టైం "ఒకే ఒక జీవితం" మూవీకి బుల్లితెరపై వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>