MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nevetha4454b001-3c5d-46bf-b1b3-d8ffda28d5e7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nevetha4454b001-3c5d-46bf-b1b3-d8ffda28d5e7-415x250-IndiaHerald.jpgమెంటల్ మదిలో మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును దక్కించుకున్న నివేత పేత్ రాజ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికీ అనేక తెలుగు మూవీ లలో నటించి తన అంద చందాలతో ... నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ విశ్వక్ సేన్ హీరో గా రూపొందినటు వంటి పాగల్ మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును అందుకుంది. తాజాగా ఈ హాట్ బ్యూటీ దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరోయిన్ గా నటించి Nevetha{#}BEAUTY;raj;Nivetha Thomas;Viswak sen;Tollywood;media;Industry;Box office;Telugu;Heroine;Cinemaస్లీవ్ లెస్ డ్రెస్ లో ఫ్రెంట్ అండ్ బ్యాక్ అందాలతో మైమరిపిస్తున్న పాగల్ బ్యూటీ..!స్లీవ్ లెస్ డ్రెస్ లో ఫ్రెంట్ అండ్ బ్యాక్ అందాలతో మైమరిపిస్తున్న పాగల్ బ్యూటీ..!Nevetha{#}BEAUTY;raj;Nivetha Thomas;Viswak sen;Tollywood;media;Industry;Box office;Telugu;Heroine;CinemaSat, 22 Apr 2023 11:18:39 GMTమెంటల్ మదిలో మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి విజయాన్ని ... మంచి గుర్తింపును దక్కించుకున్న నివేత పేత్ రాజ్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికీ అనేక తెలుగు మూవీ లలో నటించి తన అంద చందాలతో ... నటన తో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ విశ్వక్ సేన్ హీరో గా రూపొందినటు వంటి పాగల్ మూవీ లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపును అందుకుంది. 

తాజాగా ఈ హాట్ బ్యూటీ దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరోయిన్ గా నటించి మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర చేసుకుంది. ఇలా ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పాటు చేసుకున్న ఈ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే నివేతా కు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో అనేక సందర్భా లలో వైరల్ కూడా అయ్యాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు డిఫరెంట్ డిఫరెంట్ బ్యాంగిల్స్ లో స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నివేతా కు సంబంధించిన ఈ అదిరిపోయే లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. నివేతా కు ప్రస్తుతం కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి అవకాశాలు దక్కుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

"లియో" ఆడియో వేడుకను అలా ప్లాన్ చేస్తున్న మూవీ యూనిట్..?

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>