Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonib456b924-d454-4ce5-8bd6-21e3ac1c3fbd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonib456b924-d454-4ce5-8bd6-21e3ac1c3fbd-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని లెజెండరీ క్రికెటర్ గా కొనసాగుతూ ఉన్నాడు. భారత క్రికెట్ లో ఏ కెప్టెన్ కి సాధ్యం కాని రీతిలో మూడుసార్లు ఐసిసి ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ గా కూడా ఉన్నాడు అని చెప్పాలి. ఇక అతనికి కెప్టెన్సీ ప్రతిభకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతూ చిరునవ్వుతోనే ప్రత్యర్ధులను భయపెడుతూ ఉంటాడు. ఎప్పుడు కామ్ అండ్ కూల్ గా ఉంటూ తన యాటిట్యూడ్ తో కూడా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అందుకే మహేంద్ర సింగ్ లాంటి గొప్ప క్రికెటర్ నుంచి సలహాలు తీసDhoni{#}abhishek;Yuva;naina;Mayank Agarwal;Hyderabad;Chennai;MS Dhoni;Fidaa;House;Cricketసన్రైజర్స్ ప్లేయర్స్ కి ధోని సలహాలు.. ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగేనా?సన్రైజర్స్ ప్లేయర్స్ కి ధోని సలహాలు.. ఇప్పటికైనా జ్ఞానోదయం కలిగేనా?Dhoni{#}abhishek;Yuva;naina;Mayank Agarwal;Hyderabad;Chennai;MS Dhoni;Fidaa;House;CricketSat, 22 Apr 2023 13:30:00 GMTప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని లెజెండరీ క్రికెటర్ గా కొనసాగుతూ ఉన్నాడు. భారత క్రికెట్ లో ఏ కెప్టెన్ కి సాధ్యం కాని రీతిలో మూడుసార్లు ఐసిసి ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ గా కూడా ఉన్నాడు అని చెప్పాలి. ఇక అతనికి కెప్టెన్సీ ప్రతిభకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతూ చిరునవ్వుతోనే ప్రత్యర్ధులను భయపెడుతూ ఉంటాడు. ఎప్పుడు కామ్ అండ్ కూల్ గా ఉంటూ తన యాటిట్యూడ్ తో కూడా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి. అందుకే మహేంద్ర సింగ్ లాంటి గొప్ప క్రికెటర్ నుంచి సలహాలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉంటాడు. ఇక ధోని స్వయంగా వచ్చి సలహాలు ఇస్తే ఎంతో శ్రద్ధగా వాటిని వినడం చేస్తూ ఉంటారు.



 మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆటగాళ్లందరూ కూడా ఇదే చేశారు. ధోని సన్రైజర్స్ ఆటగాళ్లను కలిసి ఎన్నో విలువైన సలహాలు ఇచ్చాడు అన్నది తెలుస్తుంది. ఇటీవల  చెన్నై సూపర్ కింగ్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక  ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో నాలుగో విజయాన్ని నమోదు చేసింది. హోమ్ గ్రౌండ్ లో తమను ఓడించడం అంత సులువైన విషయం కాదు అన్న విషయాన్ని మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ నిరూపించింది. ఈ మ్యాచ్ లో తొలిత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు చెన్నై బౌలర్ల దాటికి చేతులెత్తేసింది. నిర్ణీత  20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 134 పరుగులు మాత్రమే చేసింది.



 ఇక ఆ తర్వాత స్వల్ప టార్గెట్ తోనే బరిలోకి దిగిన చెన్నై జట్టు 18.2 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ను చేదించింది. తద్వారా విజయం సాధించి హోం గ్రౌండ్లో అభిమానులకు సూపర్ ట్రీట్ ఇచ్చింది.అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని సన్రైజర్స్ యువ ఆటగాళ్లను కలిశారు. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ శర్మ, మయాంక్ డాగర్ సహా ఇతర ఆటగాళ్లు ధోని చెప్పిన సలహాలను ఎంతో శ్రద్ధగా వినడం ఆసక్తిని కలిగించింది. అయితే కేవలం మ్యాచ్లో మాత్రమే అవతలి జట్టు ప్లేయర్లను ప్రత్యర్థులుగా చూస్తూ ఉంటాడు ధోని. కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యర్థి జట్టులోని ప్లేయర్లతో ఎక్కువ గడపడానికి ధోని ఇష్టపడతాడు. గతంలో కూడా ఎంతోమంది ప్రత్యర్థులకు సలహాలు ఇచ్చాడు. ఇక ఇప్పుడు సన్రైజర్స్ కి ధోని సలహాతో నైనా జ్ఞానోదయం కలుగుతుందేమో అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

"లియో" ఆడియో వేడుకను అలా ప్లాన్ చేస్తున్న మూవీ యూనిట్..?

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>