MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan26f47bda-a921-42cd-87df-8ce72a6b3e28-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan26f47bda-a921-42cd-87df-8ce72a6b3e28-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన విడుదల అయినటువంటి ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా మారిపోయాడు. ఈ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రపంచ వ్యాప్తంగా తన నటన తో ప్రశంసలను అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించ దగ్గ గొప్ప దర్శకులను ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమRam charan{#}Ram Charan Teja;s j surya;March;anjali;srikanth;sunil;GEUM;shankar;News;India;Pawan Kalyan;Hero;thaman s;Heroine;Cinema"గేమ్ చేంజర్" మూవీ షూటింగ్ కేవలం అన్ని రోజులు మాత్రమే మిగిలి ఉందట..?"గేమ్ చేంజర్" మూవీ షూటింగ్ కేవలం అన్ని రోజులు మాత్రమే మిగిలి ఉందట..?Ram charan{#}Ram Charan Teja;s j surya;March;anjali;srikanth;sunil;GEUM;shankar;News;India;Pawan Kalyan;Hero;thaman s;Heroine;CinemaSat, 22 Apr 2023 11:08:45 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోయిన సంవత్సరం మార్చి 25 వ తేదీన విడుదల అయినటువంటి ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా గ్లోబల్ స్టార్ గా కూడా మారిపోయాడు. ఈ మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని ప్రపంచ వ్యాప్తంగా తన నటన తో ప్రశంసలను అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించ దగ్గ గొప్ప దర్శకులను ఒకరు అయినటువంటి శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చెంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో చరణ్ సరసన కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలి , సునీల్ , శ్రీకాంత్ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్న ఈ మూవీ కి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఈ మూవీ యొక్క తదుపరి షెడ్యూల్ ను ఈ మూవీ బృందం ఈ నెల 23 వ తేదీ నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

ఇది  ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే తుది దశలు చేరినట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్ కేవలం ఇంకో 60 రోజులు మాత్రమే మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు ... ఆ తర్వాత ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను  ఈ చిత్ర బృందం ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

"లియో" ఆడియో వేడుకను అలా ప్లాన్ చేస్తున్న మూవీ యూనిట్..?

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>