MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyukthamenoon5630e819-d174-4625-bada-4be6d8379d8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samyukthamenoon5630e819-d174-4625-bada-4be6d8379d8c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు సరే హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉంటుందని చెప్ప వచ్చు ..ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినా సరే హీరోల పక్కన నటించడానికి సరితూగరు అని చెప్పడంలో సందేహం లేదు. స్టార్ హీరోలకు హీరోయిన్స్ ఉన్నారు అంటే సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం మరింత కష్టంగా మారింది. ఒకవేళ ఇద్దరికీ దొరికారు అంటే అటు చిన్న హీరోలకు మరింత ఇబ్బంది అయిపోతుంది. ఇప్పటికే రష్మిక ,పూజా హెగ్డే వంటి హీరోయిన్లు ప్రస్తుతం ఉన్న గ్లోబల్ స్టార్ హీరోలతో మాత్రమే నటిస్తున్నారు. ఇక కాజల్, శృతిహాసన్, తమన్నా లాంటిSAMYUKTHAMENOON{#}kalyan;kalyan ram;rana daggubati;rashmika mandanna;sree;tamannaah bhatia;Cinema;Heroine;Nayak;Amarnath K Menon;Fidaa;Chitramఅదృష్టం అంటే సంయుక్త మీనన్దే..!!అదృష్టం అంటే సంయుక్త మీనన్దే..!!SAMYUKTHAMENOON{#}kalyan;kalyan ram;rana daggubati;rashmika mandanna;sree;tamannaah bhatia;Cinema;Heroine;Nayak;Amarnath K Menon;Fidaa;ChitramSat, 22 Apr 2023 07:30:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు సరే హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉంటుందని చెప్ప వచ్చు ..ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోయిన్లు వచ్చినా సరే హీరోల పక్కన నటించడానికి సరితూగరు అని చెప్పడంలో సందేహం లేదు. స్టార్ హీరోలకు హీరోయిన్స్ ఉన్నారు అంటే సీనియర్ హీరోలకు హీరోయిన్లు దొరకడం మరింత కష్టంగా మారింది. ఒకవేళ ఇద్దరికీ దొరికారు అంటే అటు చిన్న హీరోలకు మరింత ఇబ్బంది అయిపోతుంది. ఇప్పటికే రష్మిక ,పూజా హెగ్డే వంటి హీరోయిన్లు ప్రస్తుతం ఉన్న గ్లోబల్ స్టార్ హీరోలతో మాత్రమే నటిస్తున్నారు.


ఇక కాజల్, శృతిహాసన్, తమన్నా లాంటి హీరోయిన్లు సీనియర్ హీరోల పక్కన నటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరోలకు కృతి శెట్టి, శ్రీ లీల వంటి హీరోయిన్లు ఉన్నా కూడా ఇప్పుడు వారు కూడా బిజీగా మారిపోయారు.అయితే ఇప్పుడు వీరందరికీ ప్రత్యామ్నాయంగా వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు సంయుక్తమేనన్. భీమ్లా నాయక్ సినిమా ద్వారా మొదటిసారి తెలుగులో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది అందులో చేసింది చిన్న రోలు అయినా ఇంపాక్ట్ ఇచ్చిన రోలో ఆమె నటించడం గమనార్హం. ముఖ్యంగా క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ నుంచి రానా ను కాపాడుకునే క్రమంలో ఆమె నటన అందర్నీ ఒక్కసారిగా ఫిదా చేసేసింది. దానికి తోడు సినిమా కూడా హిట్ అయింది. ఆ తర్వాత బింబిసారా, సార్ వంటి చిత్రాలలో నటించి హిట్టు అందుకున్న ఈమె ఇటీవల విరూపాక్ష సినిమాతో కూడా మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.


వరుసగా ఇట్ల అందుకోవడంతో గోల్డెన్ హీరోయిన్గా కూడా పేరు తెచ్చుకుంది కానీ సంయుక్త మీనన్ మాత్రం నటించిన అన్ని చిత్రాలు కూడా మంచి విజయాలు అందుకుంటున్నాయి. నీతో ఈమె పైన దర్శక నిర్మాతలు నమ్మకాన్ని పెట్టుకొని అవకాశాలు ఇస్తున్నట్లుగా వార్త వినిపిస్తున్నాయి. ఇక కళ్యాణ్ రామ్ తో త్వరలోనే డెవిల్ అనే సినిమాలో నటిస్తోంది వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండవ చిత్రం ఇది ఈ సినిమా కూడా హిట్టుపడితే ఈమెకు మరొకసారి దశ తిరిగినట్టే.



RRR Telugu Movie Review Rating

సుకుమార్ ఇంట్లో ఆ ఇద్దరి స్టార్ హీరోల ఫోటోలు...!!

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>