Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/accident-video-viral-in-social-media-4f3077eb-7909-4c69-9cf5-4d6782f144bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/accident-video-viral-in-social-media-4f3077eb-7909-4c69-9cf5-4d6782f144bc-415x250-IndiaHerald.jpgఅదృష్టం బాలేక పోతే అరటిపండు తిన్నా పన్ను విరిగిపోతుంది అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే సమయంలో భూమి మీద నూకలు బాకీ ఉండాలి కానీ ఎలాంటి ప్రమాదం ఏం చేయలేదు అనే సామెత కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రెండు సామెతలకు సరిగ్గా సరిపోయే విధంగా ఎంతో మంది జీవితాల్లో కొన్ని ఆసక్తికర ఘటనలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన ఒక వీడియో చూసిన తర్వాత ఈ భూమి మీద ఇతని కంటే అదృష్టవంతులు ఇంకెవరూ లేరేమో అని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. Viral{#}Banana;Bikeనిజంగా అదృష్టవంతుడే.. రెప్పపాటులో ప్రాణాలు దక్కాయి?నిజంగా అదృష్టవంతుడే.. రెప్పపాటులో ప్రాణాలు దక్కాయి?Viral{#}Banana;BikeSat, 22 Apr 2023 10:30:00 GMTఅదృష్టం బాలేక పోతే అరటిపండు తిన్నా పన్ను విరిగిపోతుంది అనే సామెత అందరికీ గుర్తుండే ఉంటుంది. అదే సమయంలో భూమి మీద నూకలు బాకీ ఉండాలి కానీ ఎలాంటి ప్రమాదం ఏం చేయలేదు అనే సామెత కూడా అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది. అయితే ఈ రెండు సామెతలకు సరిగ్గా సరిపోయే విధంగా ఎంతో మంది జీవితాల్లో కొన్ని ఆసక్తికర ఘటనలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిన ఒక వీడియో చూసిన తర్వాత ఈ భూమి మీద ఇతని కంటే అదృష్టవంతులు ఇంకెవరూ లేరేమో అని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి.



 ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చాలానే సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఇక ఇలాంటి ప్రమాదాలలో కొంతమంది ఊహించని విధంగా ప్రమాదం బారిన పడుతూ ఉన్నారు. రెప్పపాటు కాలంలో  ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక మరి కొంతమంది ప్రాణాలు పోయే పరిస్థితి నుంచి కూడా రెప్పపాటులో చిన్న గాయం లేకుండానే బయట పడుతున్నారు. ఇక్కడ ఒక వ్యక్తి ఇలాగే బయటపడ్డాడు. హైవేపై ఒక వ్యక్తి కారులో వెళ్తున్నాడు. అయితే ప్రయాణ సమయంలో రోడ్డును తన స్మార్ట్ఫోన్లో రికార్డు చేయడం ప్రారంభించాడు.



 ఇక ఆ కారుకు ముందు వేగంగా దూసుకు వెళ్తున్న ఒక భారీ ట్రక్కు ఉంది. అయితే అతను ఇలా వీడియో చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఒక బైకర్ దూసుకు వచ్చాడు. ఆ ట్రక్ ని ఓవర్టేక్ చేయాలని ఎంతగానో ముందుకు వెళ్లాడు. ఇక అంతలోనే ఒక పెద్ద మలుపు వచ్చింది. అయితే చాలా బరువుతో వెళ్తున్న ఆ భారీ ట్రక్ కంట్రోల్ తప్పింది. దీంతో ఇక మలుపు దగ్గర కంటైనర్ కుడి వైపుకు పడింది. అయితే సరిగ్గా కంటైనర్ పడుతున్న సమయంలోనే బైక్ నడుపుతున్న వ్యక్తి ఇక ఆ కంటైనర్ పక్కనే ఉన్నాడు. ఒక్కక్షణం ఆలస్యమైనా కూడా ఆ కంటైనర్ అతని మీద పడిపోయి ప్రాణాలు పోయేవి. కానీ సడన్గా బ్రేక్ వేయడంతో రెప్పపాటు కాలంలో ప్రాణాలతో బయటపడ్డాడు. ఇది చూసి అతను నిజంగా అదృష్టవంతుడే అని కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.
" style="height: 224px;">
" style="height: 224px;">



RRR Telugu Movie Review Rating

"లియో" ఆడియో వేడుకను అలా ప్లాన్ చేస్తున్న మూవీ యూనిట్..?

అస్థిర, నిత్య నాటకం.. కర్ణాటక రాజకీయం?

రష్యా ముందు ఉడకని అమెరికా పప్పులు?

ఏపీ, తెలంగాణ.. కమ్యూనిస్టులు కాలగర్భంలోనేనా ?

ఆ 3 రంగుల్లోనే.. జగన్‌ ఎమ్మెల్యేల ఫ్యూచర్‌?

రేవంత్‌ రెడ్డి VS కోమటిరెడ్డి.. ఒక్క దెబ్బకు 2 పిట్టలు?

విశాఖ: జగన్‌ అనవసర వివాదాలు సృష్టిస్తున్నారా?

అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?

పోగాలం: స్కూలు పిలగాళ్లతో పంతులమ్మల రాసలీలు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>