MoneyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyf63d0b29-1f4f-4b8f-b904-284ac6cea7c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/money/126/moneyf63d0b29-1f4f-4b8f-b904-284ac6cea7c8-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో చాలామంది డిగ్రీలు చేసినా సరే ఇంట్లో ఖాళీగానే ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే రోజురోజుకీ నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. జాబులు దొరకడం కష్టంగా మారుతుంది. అందుకే చాలామంది ఇంట్లోనే ఖాళీగా సమయాన్ని గడుపుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఐడియాని ఫాలో అయితే మీరు ఉద్యోగం కోసం ఇకపై వెతుకులాడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా రిస్క్ ఉండదు. పైగా మినిమం పెట్టుబడి, వర్క్ అవుట్ అయితే మాత్రం లాభాల వర్షం కురుస్తుంది. ఇందుకోసం మీరు అనువైన చోట మీ వ్యాMONEY{#}Chicken;Varsham;students;job;contractమనీ: అతి తక్కువ పెట్టుబడి తో లక్షల సంపాదన.. ఎలాగంటే.?మనీ: అతి తక్కువ పెట్టుబడి తో లక్షల సంపాదన.. ఎలాగంటే.?MONEY{#}Chicken;Varsham;students;job;contractFri, 21 Apr 2023 11:00:00 GMTప్రస్తుత కాలంలో చాలామంది డిగ్రీలు చేసినా సరే ఇంట్లో ఖాళీగానే ఉన్నారనే చెప్పాలి. ఎందుకంటే రోజురోజుకీ నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. జాబులు దొరకడం కష్టంగా మారుతుంది. అందుకే చాలామంది ఇంట్లోనే ఖాళీగా సమయాన్ని గడుపుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ఇకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఐడియాని ఫాలో అయితే మీరు ఉద్యోగం కోసం ఇకపై వెతుకులాడాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా రిస్క్ ఉండదు. పైగా మినిమం పెట్టుబడి, వర్క్ అవుట్ అయితే మాత్రం లాభాల వర్షం కురుస్తుంది. ఇందుకోసం మీరు అనువైన చోట మీ వ్యాపారాన్ని మొదలుపెట్టి సక్సెస్ఫుల్గా రన్ చేయవచ్చు.

ఇకపోతే ఆ బిజినెస్ ఏంటి అంటే.. ఫుడ్ బిజినెస్.. ఎప్పుడు డిమాండ్ ఉండే వ్యాపారం ఇది.. ముఖ్యంగా పట్టణాల్లో సిటీలలో కూడా ఈ బిజినెస్ మొదలుపెట్టి సక్సెస్ఫుల్ అయిన చాలామంది ఉన్నారు. మీరు కూడా ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకునే వారికి ఇలా భోజనం సరఫరా చేస్తే మంచి ఆదాయం వస్తుంది. అంతేకాదు విద్యార్థులు కూడా ఈమధ్య బయట ఫుడ్డుకి అలవాటు పడి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. అలాంటి వారికి మీరు చక్కటి రుచికరమైన ఇంటి భోజనాన్ని అందిస్తే మీకు మంచి బిజినెస్ తో పాటు వారి ఆరోగ్యాన్ని కూడా తీర్చిదిద్దిన వారవుతారు.

ఇక ఫుడ్ బిజినెస్ లో ముఖ్యంగా పరాటా బిజినెస్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. మధ్యాహ్నం భోజనం కంటే పరాటాలు , చపాతీలను ఎక్కువగా తింటున్నారు.  ఇక గోధుమపిండి పరాటాలతో ముల్లంగి , ఆలుగడ్డ , పన్నీర్, చికెన్ , మటన్ కర్రీలను ఎక్కువగా వాడుతున్నారు. మీరు కూడా మంచి రద్దీగా ఉన్న సెంటర్ ని చూసి ఇలా ఒక పరాటా ఫుడ్ స్టాల్ లో గనుక ఏర్పాటు చేస్తే మంచి లాభం పొందవచ్చు. రూ.20వేల వరకు మీకు పెట్టుబడి ఖర్చు అవుతుంది . ఇక ఒక పరాటా ధర 20 రూపాయలు అనుకుంటే రోజుకు 100 అమ్మినా రెండు వేల రూపాయలు వస్తాయి. ఇక ఫుడ్ డెలివరీ యాప్స్ తో కూడా మీరు ఒప్పందం తీసుకోవచ్చు. ఇలా చేస్తే రూ.లక్షలు సంపాదించే అవకాశం ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

దారుణం : పెళ్లి మండపంలో.. వధూవరులపై యాసిడ్ దాడి?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>