MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasc092090c-1b16-423c-9e40-f4586553b12e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasc092090c-1b16-423c-9e40-f4586553b12e-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్న చాలా తక్కువే. బాహుబలి సినిమాతో పెద్ద పాన్ ఇండియా స్టార్‏ హీరోగా సూపర్ గుర్తింపుని తెచ్చుకున్నారు ప్రభాస్. ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక రేంజిలో పెరిగిపోయింది.ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కి అయితే ప్రభాస్ అంటే ఎంతో విపరీతమైన ఇష్టం. కేవలం ఆయన సినిమాల కోసమే కాదు..ప్రతి చిన్న అప్డేట్ కోసం కూడా వేయి కళ్లతో ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇక అభిమానులపై ప్రభాస్ ప్రేమ కూడా అంత తక్కువేం కాదు. సినిమాల పరంగానే కాదు.. వ్యక్తిత్వంలో కూడా ప్రPRABHAS{#}Sunny Singh;sujeeth;Bahubali;Saaho;Instagram;Shradda Kapoor;Hero;Prabhas;Amitabh Bachchan;Audience;Pooja Hegde;Director;Cinema;bollywood;Indiaఇన్స్టాలో వారినే ఫాలో అవుతున్న ప్రభాస్.. ఎందుకంటే?ఇన్స్టాలో వారినే ఫాలో అవుతున్న ప్రభాస్.. ఎందుకంటే?PRABHAS{#}Sunny Singh;sujeeth;Bahubali;Saaho;Instagram;Shradda Kapoor;Hero;Prabhas;Amitabh Bachchan;Audience;Pooja Hegde;Director;Cinema;bollywood;IndiaFri, 21 Apr 2023 11:38:24 GMTపాన్ ఇండియా స్టార్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పుకున్న చాలా తక్కువే. బాహుబలి సినిమాతో పెద్ద పాన్ ఇండియా స్టార్‏ హీరోగా సూపర్ గుర్తింపుని తెచ్చుకున్నారు ప్రభాస్. ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ఒక రేంజిలో పెరిగిపోయింది.ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ కి అయితే ప్రభాస్ అంటే ఎంతో విపరీతమైన ఇష్టం. కేవలం ఆయన సినిమాల కోసమే కాదు..ప్రతి చిన్న అప్డేట్ కోసం కూడా వేయి కళ్లతో ఎంతగానో ఎదురుచూస్తుంటారు. ఇక అభిమానులపై ప్రభాస్ ప్రేమ కూడా అంత తక్కువేం కాదు. సినిమాల పరంగానే కాదు.. వ్యక్తిత్వంలో కూడా ప్రభాస్ ని ఆరాధించేవారు ఎక్కువే. ముఖ్యంగా ప్రభాస్ ఆతిధ్యం గురించి ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రశంసలు కురిపించారు. ఇక తనను ఆరాధించే ఫ్యాన్స్‏కు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా నేనున్నా అంటూ భరోసా కల్పిస్తాడు. ఇక తనతోపాటు వర్క్ చేసే చిత్రయూనిట్ సభ్యులకు టెక్నిషీయన్స్ కి కూడా కడుపు నిండా భోజనం పెడతాడు. ప్రస్తుతం  నాలుగైదు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా ప్రభాస్.. సోషల్ మీడియాలో మాత్రం కాస్త తక్కువగానే యాక్టివ్ ఉంటారు.


కేవలం మూవీకి సంబంధించిన విషయాలు మాత్రమే ఎప్పుడు షేర్ చేస్తుంటారు.ప్రస్తుతం ప్రభాస్ ఇన్ స్టా ఫాలోవర్స్ సంఖ్య మొత్తం 9.4 మిలియన్స్ ఉన్నారు. అంటే ఏకంగా 90 లక్షల కంటే ఎక్కువ మంది ప్రభాస్ ను ఫాలో అవుతున్నారు. కానీ ప్రభాస్ మాత్రం కేవలం 15 మందినే ఫాలో అవుతున్నారు.ఇక ప్రభాస్ ఫాలో అవుతున్న వారిలో ముందుగా వచ్చేది తన పెద్దనాన్న దివంగత హీరో అయిన కృష్ణంరాజు. ఆ తర్వాత డైరెక్టర్ సందీప్ వంగా ఇంకా అలాగే ఆదిపురుష్ ఫేమ్ సన్నీ సింగ్ ఇంకా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్. ఫిల్మ్ యాక్షన్ యూనిట్ ఎడిటర్ DB బ్రాకమోంటెస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, డైరెక్టర్ రాధాకృష్ణ, శ్రుతి హాసన్, అమితాబ్ బచ్చన్, డైరెక్టర్ ఓంరౌత్, దీపికా పదుకొణే, నటి భాగ్య శ్రీ, పూజా హెగ్డే, శ్రద్ధా కపూర్ ఇంకా సాహో డైరెక్టర్ సుజిత్ లు మాత్రమే ఉన్నారు. ప్రభాస్ సాహో సినిమా టైంలో ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అప్పటినుండి తను చేసే సినిమాలకి సంబంధించి నటినటులు ఇంకా టెక్నీషియన్స్ ని మాత్రమే ఫాలో అవుతున్నాడు.



RRR Telugu Movie Review Rating

దారుణం : పెళ్లి మండపంలో.. వధూవరులపై యాసిడ్ దాడి?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>