PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradeshafa5f7fc-8ec8-4ae4-afe4-0cf531048805-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/andhra-pradeshafa5f7fc-8ec8-4ae4-afe4-0cf531048805-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు చక్కటి తీపికబురు లాంటి వార్త. ఎందుకంటే అతి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ శుక్రవారం నాడు తెలిపారు. ఈ రోజు మంత్రి బోత్సా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇంకా ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖపట్నం ఏర్పాటు అలాగే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వంటి తదితర అంశాలపై మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది.ఆయన డీఎస్సీ నోటిఫికేషన్ ని ఖచ్చితంగా ఇస్తామన్నారు. ఇక మంత్రి ఇంకా ఈ విధంగా మాట్లాడారు.. ‘సీఎం జగన్ దీనిపై విధానపరమైన నిర్ణయంని తీసుకుంటానన్నారు.ఉపANDHRA PRADESH{#}Amaravati;BOTCHA SATYANARAYANA;SV Mohan Reddy;Jagan;CBN;Andhra Pradesh;CM;Minister;media;Vishakapatnam;Governmentఏపీ: నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి శుభవార్త?ఏపీ: నిరుద్యోగులకు ప్రభుత్వం నుంచి శుభవార్త?ANDHRA PRADESH{#}Amaravati;BOTCHA SATYANARAYANA;SV Mohan Reddy;Jagan;CBN;Andhra Pradesh;CM;Minister;media;Vishakapatnam;GovernmentFri, 21 Apr 2023 18:09:03 GMTఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు చక్కటి తీపికబురు లాంటి వార్త. ఎందుకంటే అతి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ శుక్రవారం నాడు తెలిపారు. ఈ రోజు మంత్రి బోత్సా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇంకా ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖపట్నం ఏర్పాటు అలాగే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ వంటి తదితర అంశాలపై మీడియా సమావేశంలో మాట్లాడటం జరిగింది.ఆయన డీఎస్సీ నోటిఫికేషన్ ని ఖచ్చితంగా ఇస్తామన్నారు. ఇక మంత్రి ఇంకా ఈ విధంగా మాట్లాడారు.. ‘సీఎం జగన్ దీనిపై విధానపరమైన నిర్ణయంని తీసుకుంటానన్నారు.ఉపాధ్యాయులు ఇంకా ఉద్యోగుల బదిలీలపై సమీక్షించాం. త్వరలో బదిలీలపై నిర్ణయంని తీసుకుంటాం.అలాగే బదిలీలకు పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తాం. దీని కోసం ఇతర రాష్ట్రాలలోని అంశాలను కూడా మేము పరిశీలిస్తున్నాం. అలాగే కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై కూడా పరిశీలిస్తున్నాం.. సీఎం జగన్ మోహన్ రెడ్డి దీని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులకు రాగి జావా నిలిపివేశామని వస్తున్న ప్రచారం పూర్తిగా అబద్దం.ప్రస్తుతం పాఠశాలల్లో పరీక్షలు ఇంకా ఒంటి పుట బడులు జరుగుతున్నాయి. అందుకే చిక్కిలు ఇస్తున్నామన్నారు.


అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతూ.. ‘విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిగా తీసుకురావడం జగన్‌ ప్రభుత్వం పాలసి. మేము ఎవ్వరినీ కూడా డైవెర్షన్ చెయ్యాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధానిని కాపురం కోసం పెట్టాడా..? అమరావతి రాజధాని అయితే చంద్రబాబు నాయుడు కాపురం హైదరాబాద్లో ఎందుకు పెట్టారు? కాపురానికి, రాజధానికి అసలు సంబంధం ఏంటో? విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో బాధ్యతారాహిత్యంగా కొంతమంది మాట్లాడారు..ఇక నేను ముందే చెప్పాను. ఈ రోజు బిడ్డింగ్‌తో ఆ విషయం కూడా స్పష్టమయింది. ఇక మేము చాలా స్పష్టంగా స్టీల్ ప్లాంట్ కేంద్రం ఆధీనంలోనే ఉండాలని చెప్తున్నాం. స్టీల్ ప్లాంట్ ప్రయివేటికరణకు మా ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం.చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు.చంద్రబాబు మంచి నటుడు అలాగే మ్యానిపులేటర్‌ కూడా. ఇక తన తప్పుడు ప్రచారాలతో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు’ అని మంత్రి బొత్సా తెలిపారు.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సైఫ్ అలీ ఖాన్..?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>