EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kodali-nani7e732434-2cac-4a74-abfa-0bbee0f7740b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/kodali-nani7e732434-2cac-4a74-abfa-0bbee0f7740b-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ 2014-19వరకు ఐదేళ్లు అధికారంలో ఉంది. అప్పుడు వైఎస్ఆర్సిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వారిపై అరెస్టులు, ఆగడాలు ఇలాంటివన్నీ జరిగాయి. వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎంపీలు ఎక్కువగా ఎమ్మెల్యేలు ముఖ్యంగా చెవిరెడ్డి లాంటి వాళ్ళు దెబ్బలు కూడా తిన్న రోజులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అయితే ఇలా చేయించరు కానీ కింద ఉన్న వాళ్ళు అయితే కక్షలు తీర్చుకున్నారని తెలుస్తుంది. తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాక దీనికి భిన్నంగా ప్రవర్తిస్తారు అనుకుంటే వాళ్లుkodali nani{#}Bharatiya Janata Party;Telugu Desam Party;Thief;Devineni Uma Maheswara Rao;Chevireddy Bhaskarareddy;Donga;Ankusham;CBN;Telugu;Cinema;court;MP;Party;mediaఅబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?అబ్బో.. కొడాలి నానికి అంకుశం సినిమా చూపిస్తారట?kodali nani{#}Bharatiya Janata Party;Telugu Desam Party;Thief;Devineni Uma Maheswara Rao;Chevireddy Bhaskarareddy;Donga;Ankusham;CBN;Telugu;Cinema;court;MP;Party;mediaFri, 21 Apr 2023 13:00:00 GMTతెలుగుదేశం పార్టీ 2014-19వరకు ఐదేళ్లు అధికారంలో ఉంది. అప్పుడు వైఎస్ఆర్సిపి, జనసేన, బిజెపి కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వారిపై అరెస్టులు, ఆగడాలు ఇలాంటివన్నీ జరిగాయి. వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎంపీలు ఎక్కువగా ఎమ్మెల్యేలు ముఖ్యంగా చెవిరెడ్డి లాంటి వాళ్ళు దెబ్బలు కూడా తిన్న రోజులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు అయితే ఇలా చేయించరు కానీ కింద ఉన్న వాళ్ళు అయితే కక్షలు తీర్చుకున్నారని తెలుస్తుంది.


తర్వాత వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాక దీనికి భిన్నంగా ప్రవర్తిస్తారు అనుకుంటే వాళ్లు కూడా సేమ్ పద్ధతిలోనే ప్రవర్తించినటువంటి పరిస్థితి. అయితే సోషల్ మీడియా వాళ్ళ పైన కేసులు, అరెస్టులు లాంటివి చేశారు వాళ్ళు. కాకపోతే కోర్టు ద్వారా వాళ్ళకి ముందస్తు బెయిల్స్ రావడం వాళ్లకి ప్లస్ అయ్యింది. ఇక్కడ మాటల తూటాలు పేల్చుకునేటువంటి వాళ్ళిద్దరూ సమాధానం చెప్పాల్సిందేమిటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దేవినేని ఉమా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.


గుడివాడలో కొడాలి నానికి అంకుశం 2 సినిమా చూపిస్తామని రామిరెడ్డిని కొట్టుకుంటూ వెళ్లినట్లు, కొడాలి నానిని కూడా కొట్టుకుంటూ తీసుకెళ్తామని అన్నారు. మీ అంతు తెలుస్తాం, ఒక్కొక్కరికి రుచి చూపిస్తామని కూడా ఆ మధ్యన అనడం జరిగింది. అంటే తెలుగుదేశం అధికారంలోకి వస్తే కొడతారు జైలులో  పెడతారు, తెలుగు దేశానికి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్లందరి పైనా దొంగ కేసులు పెడతారు, చివరికి ఏదైనా చేస్తారు ఇదే కదా వాళ్ళ మాటలకు అర్థం.


ఈ మాటల్లో తప్పు లేకపోతే రేపు అధికారంలోకి వస్తే, ఇలా చేస్తామని చెప్పడం తప్పు కాకపోతే, మరి ఇప్పుడు అదే పని అధికారంలో ఉన్న వాళ్ళు చేస్తే అన్యాయం, అక్రమం ఎలా అవుతుందని కొంతమంది వాదన. మేము అధికారంలోకి వచ్చాక ఇలా కొడతాం అని చెప్తున్నారంటే దానికి పరోక్షంగా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి అలా కొట్టాలని సంకేతం ఇస్తున్నారా అనేది మరి కొంత మంది ప్రశ్న.



RRR Telugu Movie Review Rating

దారుణం : పెళ్లి మండపంలో.. వధూవరులపై యాసిడ్ దాడి?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>