Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni6be4c75e-af54-41fa-b33c-864db39381cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhoni6be4c75e-af54-41fa-b33c-864db39381cc-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. కొంతమంది తమ డాన్స్ లతో ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకుంటే.. కొంతమంది నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇలాగే ఇక తన స్టైల్ తో అందరి హీరోల్లో కెల్లా ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నది ఎవరు అంటే అందరూ చెప్పే పేరు రజనీకాంత్. నిన్నటి తరం ప్రేక్షకులకే కాదు నేటి తరం ప్రేక్షకులకు కూడా రజనీకాంత్ స్టైల్ అంటే తెగ పిచ్చి అని చెప్పాలి. ఏ హీరోకి సాధ్యం కానీ ప్రత్యేకమైన మేనరిజంతో రజిని ఇండస్Dhoni{#}Rajani kanth;Kabali;Yuva;MS Dhoni;India;Yevaru;Hero;Cinemaఆ హీరో స్టైల్ ను కాపీ కొట్టా : ధోనిఆ హీరో స్టైల్ ను కాపీ కొట్టా : ధోనిDhoni{#}Rajani kanth;Kabali;Yuva;MS Dhoni;India;Yevaru;Hero;CinemaFri, 21 Apr 2023 14:30:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకమైన టాలెంట్ ఉంటుంది. కొంతమంది తమ డాన్స్ లతో ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించుకుంటే.. కొంతమంది నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇలాగే ఇక తన స్టైల్ తో అందరి హీరోల్లో కెల్లా ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్నది ఎవరు అంటే అందరూ చెప్పే పేరు రజనీకాంత్. నిన్నటి తరం ప్రేక్షకులకే కాదు నేటి తరం ప్రేక్షకులకు కూడా రజనీకాంత్ స్టైల్ అంటే తెగ పిచ్చి అని చెప్పాలి. ఏ హీరోకి సాధ్యం కానీ ప్రత్యేకమైన మేనరిజంతో రజిని ఇండస్ట్రీలో ఇప్పటికీ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.


తమిళ హీరో అయినప్పటికీ పాన్ ఇండియా సూపర్ స్టార్ గా కొనసాగుతూ ఉన్నాడు రజనీకాంత్. ఈ క్రమంలోనే ఎంతోమంది యువ హీరోలు ఇప్పటివరకు రజిని మేనరిజం కాపీ కొట్టి తమ సినిమాల్లో వాడుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఇలా రజిని నటించిన ఎన్నో సినిమాలు అతని మేనరిజం కారణంగానే హిట్ అయ్యాయి అనడంలోనూ అతిశయోక్తి లేదు. ఐతే ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు రజిని స్టైల్ కాపీ కొట్టగా ఇక ఇప్పుడు భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సైతం రజిని మేనరిజం కాపీ కొట్టిన లిస్టులో చేరిపోయాడు.



 సూపర్ స్టార్ రజినీకాంత్ కబాలి స్టయిల్ లో మహేంద్రసింగ్ ధోని కూర్చున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ ఫోటోలో మీరు సూపర్ గా ఉన్నారు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. దీనికి మీకు ప్రేరణ ఏంటి అంటూ ఇటీవల సీఎస్కే నిర్వహించిన ఒక ఈవెంట్లో పలువురు విలేకరులు ధోనిని ప్రశ్నించారు. ధోని సమాధానం చెబుతూ.. ఇందులో ప్రశ్నించడానికి ఏమీ లేదు.ఒక గొప్ప వ్యక్తి స్టైల్ ను మేము కాపీ కొట్టాం అంటూ నవ్వాడు మహేంద్ర సింగ్ ధోని.



RRR Telugu Movie Review Rating

ఐపిఎల్ వైపు అడుగులువేస్తున్న రామ్ చరణ్ !

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>