MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/warner--allu-arjun4dff02d9-f9e5-4d81-abdf-5deabbf12105-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/warner--allu-arjun4dff02d9-f9e5-4d81-abdf-5deabbf12105-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులంతా వేయి కళ్ళతో ఎంతగానో ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.ముఖ్యంగా అల్లు అర్జున్ మాస్ గెటప్‌కు ఆయన యాక్షన్ కు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు.మొదటి పార్ట్ ఘన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పుష్ప 2 సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఆ అంచనాలు ఆకాశానికి చేర్చేలా రీసెంట్ గా గ్లింమ్ల్స్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే అల్WARNER - ALLU ARJUN{#}Arjun;Fidaa;Allu Arjun;Director;Audience;Hero;Cinema;Marchమరోసారి బన్నీ ఫ్యాన్స్ ని ఫిదా చేసిన వార్నర్?మరోసారి బన్నీ ఫ్యాన్స్ ని ఫిదా చేసిన వార్నర్?WARNER - ALLU ARJUN{#}Arjun;Fidaa;Allu Arjun;Director;Audience;Hero;Cinema;MarchFri, 21 Apr 2023 15:55:33 GMTటాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులంతా వేయి కళ్ళతో ఎంతగానో ఎదురుచూస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.ముఖ్యంగా అల్లు అర్జున్ మాస్ గెటప్‌కు ఆయన యాక్షన్ కు ప్రేక్షకులు ఎంతగానో ఫిదా అయ్యారు.మొదటి పార్ట్ ఘన విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పుష్ప 2 సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఆ అంచనాలు ఆకాశానికి చేర్చేలా రీసెంట్ గా గ్లింమ్ల్స్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే అల్లు అర్జున్ అమ్మవారి గెటప్ లో ఉన్న ఫోటోను కూడా విడుదల చేశారు. దాంతో ఈ మూవీపై ఎక్స్పెటెషన్స్ నెక్ట్స్ లెవల్ కు వెళ్లాయి. అల్లు అర్జున్ ని అమ్మవారి గెటప్ లో చూసిన అభిమానులు పూనకాలతో ఎంతగానో ఊగిపోయారు.తాజాగా ఈ ఫోటోను మార్ఫింగ్ చేశాడు ఫేమస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.


అయితే వార్నర్ ఇలా చేయడం మాత్రం తొలిసారి కాదు. గతంలో అల్లు అర్జున్ చేసిన చిత్రాల పాటలు డాన్స్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో తెగ షేర్ చేశాడు వార్నర్. అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో సమయంలో వార్నర్ ఆ సినిమా పాటలకు స్టెప్పులేసి ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇంకా అలాగే బన్నీ గెటప్ ను మార్ఫింగ్ చేసిన ఫోటోలను కూడా షేర్ చేశాడు. తాజాగా పుష్ప 2 గెటప్ లో కనిపించి అభిమానులను బాగా థ్రిల్ అయ్యేలా చేశాడు. ఇక అమ్మవారి గెటప్ లో బన్నీ ఫోటోను తల మార్చి వార్నర్ తలను మార్ఫ్ చేశారు. ఇంకా అలాగే దానికి టైటిల్ పుష్ప 3 అని కూడా ఉంది. ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దాంతో ఈ ఫోటో బాగా వైరల్ గా మారింది.


RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సైఫ్ అలీ ఖాన్..?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>