EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jdff0d6233-fd71-4c01-bcdd-b7e35a1e6a6e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jdff0d6233-fd71-4c01-bcdd-b7e35a1e6a6e-415x250-IndiaHerald.jpgజెడి లక్ష్మి నారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఇటీవల కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తలా 100 రూపాయలు నాలుగు నెలలు కడితే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కాకుండా ఆపొచ్చు. దీని కోసం బిడ్ కూడా వేసినట్లు చెప్పారు. అయితే జెడీ లక్ష్మినారాయణపై టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి బిడ్ డ్రామాలు చేయడం ఏమిటి అని విమర్శించారు. 2021-22 28500 కోట్ల టర్నోవర్ ఉన్న స్టీల్ ప్లాంట్ ను వెనెప్పా విజయవాడకు కొనియ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారా మీరు అంటూ జెడీపై నిప్పులుjd{#}Vishakapatnam;Chilli;TDP;Joseph Vijayజేడీ లక్ష్మీనారాయణ.. జోకర్‌ అవుతున్నారా?జేడీ లక్ష్మీనారాయణ.. జోకర్‌ అవుతున్నారా?jd{#}Vishakapatnam;Chilli;TDP;Joseph VijayFri, 21 Apr 2023 15:00:00 GMTజెడి లక్ష్మి నారాయణ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఇటీవల కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తలా 100 రూపాయలు నాలుగు నెలలు కడితే స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కాకుండా ఆపొచ్చు. దీని కోసం బిడ్ కూడా వేసినట్లు చెప్పారు. అయితే జెడీ లక్ష్మినారాయణపై టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ కీలక ప్రశ్నలు లేవనెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి బిడ్ డ్రామాలు చేయడం ఏమిటి అని విమర్శించారు. 2021-22 28500 కోట్ల టర్నోవర్ ఉన్న స్టీల్ ప్లాంట్ ను వెనెప్పా విజయవాడకు కొనియ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారా మీరు అంటూ జెడీపై నిప్పులు చెరిగారు. అసలు వెనెస్పా అనే సంస్థ ఏం పని చేస్తుంది తెలుసా అని ప్రశ్నించారు.


సిలికా పౌడర్, చిల్లి పౌడర్, నార్మల్ పౌడర్ లాంటి తయారు చేసే సంస్థలకు ఇవ్వలాని చూస్తారా? వెనెస్సా అనే కంపెనీ టర్నోవర్ ఏడాదికి రూ. 10 వేల కోట్లు. పోతిని వెంకటరామరావుతో కొనిపించేస్తావా అని మండిపడ్డారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ స్థాయి ఎంటో తెలుసా.. 2 లక్షల కోట్ల విలువ చేసే స్టీల్ ప్లాంట్, 6500 ఆఫీసర్లు, 12 వేల మంది రెగ్యూలర్ వర్కర్లు, 20 వేల మంది కాంట్రాక్టు వర్కర్లు, 45 మిలియన్ల స్టీల్ తయారీ చేసే అతి పెద్ద కంపెనీని కేవలం 10 వేల కోట్ల టర్నోవర్ ఉన్న సంస్థకే అప్పజెప్పాలని చూస్తారా అని జెడీపై విరుచుకుపడ్డారు.


బిడ్డింగ్ ప్రిలిమినరీ ఎసెస్ మెంట్ లో మొదటి రౌండ్ లోనే తీసేస్తారు. అప్పుడు చూడండి నేను బిడ్ వేశాను కానీ అది జరగనీయలేరని జేడీ అంటారని అన్నారు. మీకు బిడ్డింగ్ లో చోటే ఉండదు. ఇంతవరకు జెడీ లాంటి వ్యక్తిపై ఇలాంటి విమర్శలు చేసిన వ్యక్తి ఎవరూ లేరు. మరి ఇలాంటి కామెంట్లపై జెడీ ఎలా స్పందిస్తారు. ఏయే విషయాలు చెబుతారో చూడాలి.





RRR Telugu Movie Review Rating

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టికి మాతృవియోగం!

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>