Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplb08a6e74-3476-4b52-b8aa-3927c7bb85d2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplb08a6e74-3476-4b52-b8aa-3927c7bb85d2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఐపీఎల్ హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఐపీఎల్ లో ఉత్కంఠను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రతి మ్యాచ్ ని కూడా మిస్ చేయకుండా చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్లపై రివ్యూలు ఇవ్వడంలో తెగ బిజీగా మారిపోయారు. ఇక కొంతమంది మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యాతలుగా మారి ఇక తమ కామెంట్రీ తో అటు ప్రేక్షకుల్లో ఎనర్జీ నింపుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఎంతోమంది మాజీ ప్లేయర్లIpl{#}SUNIL GAVASKAR;Cricket;Chennai;Mumbaiఛాన్స్ వస్తే.. CSK లో ఆడాలని ఉంది : గవాస్కర్ఛాన్స్ వస్తే.. CSK లో ఆడాలని ఉంది : గవాస్కర్Ipl{#}SUNIL GAVASKAR;Cricket;Chennai;MumbaiFri, 21 Apr 2023 15:30:00 GMTప్రస్తుతం ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఐపీఎల్ హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఐపీఎల్ లో ఉత్కంఠను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ప్రతి మ్యాచ్ ని కూడా మిస్ చేయకుండా చూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అదే సమయంలో ఇక ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఐపీఎల్ మ్యాచ్లపై రివ్యూలు ఇవ్వడంలో తెగ బిజీగా మారిపోయారు. ఇక కొంతమంది మాజీ ఆటగాళ్లు వ్యాఖ్యాతలుగా మారి ఇక తమ కామెంట్రీ తో అటు ప్రేక్షకుల్లో ఎనర్జీ నింపుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే.



 ఎంతోమంది మాజీ ప్లేయర్లు ఇక తమ మనసులో ఉన్న మాటలను బయట పెడుతూ అభిమానులందరితో ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉన్నారు. ఇక ఇటీవలే భారత లెజెండరీ క్రికెటర్ అయిన సునీల్ గవాస్కర్ సైతం ఒక ఆసక్తికర విషయాన్ని ఇటీవల అభిమానులతో పంచుకున్నారు అని చెప్పాలి. తనకు ఒకవేళ ఐపిఎల్ ఆడే ఛాన్స్ వస్తే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడాలని ఉంది అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఒకవేళ మీకు ఐపీఎల్ ఆడే ఛాన్స్ వస్తే ఆడాలనుకుంటున్నారా అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పాడు.



 ఈ క్రమంలోనే ఈ ప్రశ్నకు సునీల్ గవాస్కర్ సమాధానమిస్తూ తప్పకుండా.. ఐపీఎల్లో ఆడే ఛాన్స్ వస్తే ఆడతాను. ముంబై ఇండియన్స్ కి ఆడతాను.. లేదంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆడటానికి ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ ఓనర్స్ క్రికెట్ కి ఎంతగానో చేశారు. అలాగే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీతో డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చోవడానికి.. అతను కెప్టెన్సీ వహించే తీరును దగ్గరనుంచి చూడటానికి ఎక్కువగా ఇష్టపడతాను. అందుకే చెన్నైసూపర్ కింగ్స్ తరఫున ఆడతాను అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. కాగా ఈ లెజెండరీ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు కాస్తా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయాయి.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సైఫ్ అలీ ఖాన్..?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>