HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthcd452083-e6e0-4ff2-962f-05145e26003c-415x250-IndiaHerald.jpgలవంగాలను రాత్రిపూట తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని.. ఖచ్చితంగా చాలా ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లవంగాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అందుకే మీరు రోజూ రాత్రిపూట లవంగాలను తీసుకుంటే ఖచ్చితంగా రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో బాగా సహాయపడుంది. ఇక లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి రోజూ రాత్రిపూట లవంగాలను తింటే రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో ఎంతగానో సహాయపడుంది. అలాంటి పరిస్థితిలో, లవంగాలు తినడం వల్ల కలిగే పhealth{#}Shakti;Manamరాత్రిపూట ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది?రాత్రిపూట ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిది?health{#}Shakti;ManamFri, 21 Apr 2023 15:25:28 GMTలవంగాలను రాత్రిపూట తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని.. ఖచ్చితంగా చాలా ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. లవంగాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అందుకే మీరు రోజూ రాత్రిపూట లవంగాలను తీసుకుంటే ఖచ్చితంగా రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో బాగా సహాయపడుంది. ఇక లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రతి రోజూ రాత్రిపూట లవంగాలను తింటే రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో ఎంతగానో సహాయపడుంది. అలాంటి పరిస్థితిలో, లవంగాలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.లవంగాలనేవి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే మన శరీరంలో వాపు లేదా నొప్పి ఉంటే లవంగాలను తినవచ్చు. పంటి నొప్పి లేదా శరీరంలోని ఏదైనా భాగంలో నొప్పి ఉన్నవారు ఖచ్చితంగా రాత్రిపూట లవంగాలను తినవచ్చు.ఇక కొందరికి అయితే రాత్రిపూట తినాలనే కోరిక ఎక్కువ కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో మీరు లవంగాలతో ఈ కోరికను ఈజీగా తొలగించవచ్చు. అందుకే లవంగాలను మీరు పాలలో కలుపుకుని తాగవచ్చు. లేదా వాటిని నేరుగా తినవచ్చు.


దీంతో రాత్రిపూట ఆహారంపై అంతగా కోరిక ఉండదు.ఇంకా అలాగే గోరువెచ్చని నీటిలో లవంగం తేనె కలిపి తీసుకుంటే జలుబు ఇంకా దగ్గు సమస్య చాలా ఈజీగా నయమవుతుంది.అలాగే అదే సమయంలో, లవంగం, తేనె మిశ్రమం యాంటీ బాక్టీరియల్ ఇంకా యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ మిశ్రమం మీ శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది.దీనివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీరు రాత్రివేళ నిద్రపోయే ముందు గోరువెచ్చని నీటితో రెండు లవంగాలు తింటే రోగనిరోధక శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది.కూరగాయలు, రోటీ ఇంకా సలాడ్‌లో లవంగాల పొడిని మీరు కలిపి తినవచ్చు.ఈ లవంగాల పొడిని పాలలో కలిపి తినవచ్చు.అలాగే లవంగాలను గోరువెచ్చని నీటిని కలిపి తీసుకోవచ్చు.అయితే ఈ లవంగాలు ఖచ్చితంగా వేడి ప్రభావాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల లవంగాలను మితంగా తినాలి. ప్రతి రోజూ రెండు కంటే ఎక్కువ తినకపోవడం ఛాయా మంచిది. ఇంకా ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే.. ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి వీటిని తీసుకోవాలి.



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సైఫ్ అలీ ఖాన్..?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>