MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahes-moviec1ae3ff1-bbca-4da2-9d4b-adaa48a26e62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahes-moviec1ae3ff1-bbca-4da2-9d4b-adaa48a26e62-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ బ్రహ్మోత్సవం వంటి ఘోరమైన డిజాస్టర్ సినిమాల తరువాత నటించిన సినిమా భరత్ అనే నేను.. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.. హీరోయిన్గా కియారా అద్వానీ నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు ఈ సినిమా 2018 ఏప్రిల్ 20వ తేదీన విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబు నటన పరంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు అలాగే డైరెక్టర్ కొరటాల శివ టేకింగ్ కూడా మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు. ఈ చిత్రంతో మహేష్ బాబు మరొక కMAHES;MOVIE{#}Shiva;devi sri prasad;mahesh babu;lord siva;Brahmotsavam;Chitram;Andhra Pradesh;Director;Kiara Advani;Cinemaభరత్ అనే నేను సినిమా.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..?భరత్ అనే నేను సినిమా.. ఎన్ని కోట్లు రాబట్టిందంటే..?MAHES;MOVIE{#}Shiva;devi sri prasad;mahesh babu;lord siva;Brahmotsavam;Chitram;Andhra Pradesh;Director;Kiara Advani;CinemaFri, 21 Apr 2023 12:00:00 GMTటాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ బ్రహ్మోత్సవం వంటి ఘోరమైన డిజాస్టర్ సినిమాల తరువాత నటించిన సినిమా భరత్ అనే నేను.. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.. హీరోయిన్గా కియారా అద్వానీ నటించింది. దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు ఈ సినిమా 2018 ఏప్రిల్ 20వ తేదీన విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోయింది. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబు నటన పరంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు అలాగే డైరెక్టర్ కొరటాల శివ టేకింగ్ కూడా మెస్మరైజ్ చేసిందని చెప్పవచ్చు. ఈ చిత్రంతో మహేష్ బాబు మరొక కొత్త కోణాన్ని కూడా చూపించారు ఈ సినిమా విడుదల ఇప్పటికి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి కలెక్షన్లు రాబట్టిందో ఒకసారి తెలుసుకుందాం.

1). నైజాం-21.32 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-10.45 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-9.33 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-4.50 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-7.28 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-8.31 కోట్ల రూపాయలు
7). కృష్ణ-5.68 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-2.70 కోట్ల రూపాయలు
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.69.75 కోట్ల రూపాయలు రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-1.55 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-17.50 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ. 99.35  కోట్ల రూపాయలు రాబట్టింది.


భరత్ అనే నేను సినిమా దాదాపుగా రూ.98.5 కోట్ల రూపాయల థియెట్రికల్ బిజినెస్ జరగక ఈ సినిమా సక్సెస్ సాధించాలి అంటే  రూ.99 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉన్నది.. అయితే ఈ సినిమా ఫుల్ రన్ టైమ్ లో ఈ చిత్రం రూ.99.35 కోట్ల రూపాయలను రాబట్టింది దీంతో  రూ.100 కోట్ల మార్క్ ను మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమాకి ఎన్నో సినిమాలు పోటీగా విడుదల ఇవ్వడమే కాకుండా ఐపీఎల్ సీజన్ కూడా కావడంతో ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం అంటే అది మామూలు విషయం కాదు కేవలం ఈ సినిమా  రూ.35 లక్షల ప్రాపర్టీతో హీట్  గా నిలిచింది.



RRR Telugu Movie Review Rating

దారుణం : పెళ్లి మండపంలో.. వధూవరులపై యాసిడ్ దాడి?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>