Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl1d0ed9b3-7eea-4c8d-9b23-38166a9fbe65-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipl1d0ed9b3-7eea-4c8d-9b23-38166a9fbe65-415x250-IndiaHerald.jpgక్రికెట్ లోకి వచ్చిన కొత్తలో అతను సచిన్ వారసుడు అని ఒక పెద్ద ట్యాగ్ నే సొంతం చేసుకున్నాడు అతని మెరుపు ఇన్నింగ్స్ లతో టీమిండియా ఫ్యూచర్ స్టార్ అని ఎంతోమంది నమ్మారు. కానీ అతని బ్యాటింగ్లో మెరుపులు కేవలం కొన్ని మ్యాచ్లకు మాత్రమే పరిమితం అవుతాయని మాత్రం అస్సలు ఊహించుకోలేకపోయారు. ఇక టీమిండియా పలుమార్లు అతనిపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిరూపించుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా అదే రీతిలో పేలవమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంతకీ నేను ఎవరి గురించి చెబుతున్నానొ మీకు అర్థం అయ్యే ఉంటుంది. ఇంకెవరు Ipl{#}prudhvi raj;varun sandesh;varun tej;Yuva;Varasudu;Delhi;Indiaఢిల్లీ ఓటములకి అతనే కారణం.. పక్కన పెట్టండి?ఢిల్లీ ఓటములకి అతనే కారణం.. పక్కన పెట్టండి?Ipl{#}prudhvi raj;varun sandesh;varun tej;Yuva;Varasudu;Delhi;IndiaFri, 21 Apr 2023 10:30:00 GMTక్రికెట్ లోకి వచ్చిన కొత్తలో అతను సచిన్ వారసుడు అని ఒక పెద్ద ట్యాగ్ నే సొంతం చేసుకున్నాడు అతని మెరుపు ఇన్నింగ్స్ లతో టీమిండియా ఫ్యూచర్ స్టార్ అని ఎంతోమంది నమ్మారు. కానీ అతని బ్యాటింగ్లో మెరుపులు కేవలం కొన్ని మ్యాచ్లకు మాత్రమే పరిమితం అవుతాయని మాత్రం అస్సలు ఊహించుకోలేకపోయారు. ఇక టీమిండియా పలుమార్లు అతనిపై నమ్మకంతో అవకాశం ఇచ్చిన నిరూపించుకోలేకపోయాడు. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా అదే రీతిలో పేలవమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. ఇంతకీ నేను ఎవరి గురించి చెబుతున్నానొ మీకు అర్థం అయ్యే ఉంటుంది. ఇంకెవరు భారత క్రికెట్లో యువ సంచలనగా పేరు సంపాదించుకున్న పృథ్వి షా.


 ఇప్పటికే పృథ్వీషా టీమ్ ఇండియాకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే. అతను భారత్ తరపున ప్రాతినిధ్యం వహించి ఏళ్లు గడిచిపోతున్నాయి. అయితే ఐపీఎల్లో అయినా నిరూపించుకొని అతను మళ్ళీ టీమిండియాలోకి వస్తాడు అనుకుంటే ఇక ఇప్పుడు ఐపీఎల్ లో కూడా వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఓపెనర్గా బరిలోకి దిగుతూ ఘోర వైఫల్యాలను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. సాధారణంగా ఎవరైనా మ్యాచులు జరుగుతున్న కొద్ది తమ ఆటను మెరుగుపరుచుకుంటారు. కానీ పృథ్వి షా విషయంలో మాత్రం మ్యాచ్లు జరుగుతున్న కొద్ది ఆట తీరు మరింత దారుణంగా తయారవుతుంది అని చెప్పాలి.


 ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో సైతం పృథ్విషా మరోసారి 13 పరుగులు మాత్రమే చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బోల్డ్ అయ్యాడు. అయితే ఇప్పటివరకు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున అతను ఆడిన ఆరు మ్యాచ్ లలో కలిపి చేసింది కేవలం 47 పరుగులు మాత్రమే కావడం గమనార్హం. ఇక అతని అత్యధిక స్కోరు 15 పరుగులు మాత్రమే. దీన్ని బట్టి అతని ప్రదర్శన ఎంత దారుణంగా ఉందో అందరికీ అర్థమయిపోతుంది. అయితే ఇంత దారుణంగా విఫలమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం అతనికి ఇంకా ఎందుకు వరుసగా అవకాశాలు ఇస్తుంది అన్నది మాత్రం ఎవ్వరికి అర్థం కాని ప్రశ్నల మారిపోయింది. ఇప్పటికైనా పృథ్విషాను పక్కనపెట్టి అటు మరొకరికి అవకాశం ఇస్తే బాగుంటుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీ ఓటమిలకి ఒకరకంగా కారణం కూడా అతని అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

దారుణం : పెళ్లి మండపంలో.. వధూవరులపై యాసిడ్ దాడి?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>