HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedఈ మధ్యకాలంలో ఎవరి ఇంట్లో చూసినా,ఇంట్లో మనుషులు కన్నా ఎక్కువగా బల్లులు తిరుగున్నాయ్ అంటే అతిశయోక్తి లేదు.ఈ బల్లులు పొరపాటున ఏదయినా ఆహార పదార్థాలలో పడితే,అది విషంగా మారుతుంది.దానిని గమనించకుండా తింటే ప్రాణంతకంగా కూడా మారుతుంది కూడా.కావున ఆహర పదార్థాలపై మూత పెట్టుకోవడం చాలా మంచిది. మరియు కొంతమందికి వీటిని చుస్తే,వారికి శరీరం అంతా జలదరిస్తుంది.అవి ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళమన్న భయపడుతూ ఉంటారు.అలా బల్లులు అంటే భయపడటాన్ని హెర్పేటోఫోబీయా అంటారు.ఈ బల్లులు ఇంట్లో అపరిశుభ్రంగా ఉండటం వల్ల ఎక్కువగా తిరుగుతుHOME;BALULU{#}Onion;Coffee;Kanna Lakshminarayana;Manamఇంట్లో బల్లులు తిరుగుతున్నాయా..? అయితే ఇలా అడ్డుకట్ట వేయండి..?ఇంట్లో బల్లులు తిరుగుతున్నాయా..? అయితే ఇలా అడ్డుకట్ట వేయండి..?HOME;BALULU{#}Onion;Coffee;Kanna Lakshminarayana;ManamFri, 21 Apr 2023 06:00:00 GMTఈ మధ్యకాలంలో ఎవరి ఇంట్లో చూసినా,ఇంట్లో మనుషులు కన్నా ఎక్కువగా బల్లులు తిరుగున్నాయ్ అంటే అతిశయోక్తి లేదు.ఈ బల్లులు పొరపాటున ఏదయినా ఆహార పదార్థాలలో పడితే,అది విషంగా మారుతుంది.దానిని గమనించకుండా తింటే ప్రాణంతకంగా కూడా మారుతుంది కూడా.కావున ఆహర పదార్థాలపై మూత పెట్టుకోవడం చాలా మంచిది.

మరియు కొంతమందికి వీటిని చుస్తే,వారికి శరీరం అంతా జలదరిస్తుంది.అవి ఉన్నప్పుడు ఇంట్లోకి వెళ్ళమన్న భయపడుతూ ఉంటారు.అలా బల్లులు అంటే భయపడటాన్ని హెర్పేటోఫోబీయా అంటారు.ఈ బల్లులు ఇంట్లో అపరిశుభ్రంగా ఉండటం వల్ల ఎక్కువగా తిరుగుతుంటాయి.కావున మన ఇంటిని మనం వీలైనంత శుభ్రంగా ఉంచుకోవడం చాలా ఉత్తమం.ఆ తర్వాత కూడా అలానే బల్లులు ఇంట్లో తిరుగుతూ ఉంటే,కొన్నిరకాల చిట్కాలను ఉపయోగించి,వాటిని ఇంటి నుంచి పారద్రోలచ్చు.అ చిట్కాలెంటో ఇప్పుడు చూద్దాం..

నాఫ్తలీన్ బాల్స్..
నాప్తలిన్ బాల్స్ మంచి క్రిమినాశకాలు అని చెప్పవచ్చు. వీటిని వార్డ్ రోబ్ ,నీటిసింక్ వంటి బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో ఉంచుకోవాలి.వీటి నుంచి వచ్చే వాసనకు బల్లులు పారిపోతాయి.

ఉల్లిరసం..
బల్లులు దాగి ఉన్న రంద్రాల్లో ఉల్లిపాయ రసాన్ని స్ప్రే చేయాలి.ఇందులో సల్ఫర్ సమ్మేళనం ఉండుట వలన చెడువాసనను సృష్టిస్తుంది.ఈ ఘటైనా వాసనను భరించలేక,బల్లులు ఇంటి నుండి పారిపోతాయి.ఇ చిట్కా బొద్దింకలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది.

కాఫీపొడి..
దీని కోసం ఒక స్ఫూన్ కాఫీపొడికి,ఒక స్ఫూన్ పొగాకు పొడి కలిపి,నీటిని వేసి చిన్నచిన్న బాల్స్ లాగా తయారుచేసి,బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశాలలో ఉంచాలి.ఈ మిశ్రమంలోని కాఫీ వాసనకు,వాటిని బల్లులు తిని,అరిగించలేక చనిపోతాయి.

చల్లని ఐస్ వాటర్..
బల్లుల మీద చల్లని ఐస్ నీటిని స్ప్రే చేయాలి.ఇలా చల్లని నీరు పడి,దాని శరీర ఉష్ణోగ్రత తగ్గటం వలన,బల్లి కదలలేదు.అప్పుడు బల్లిని ఏదైనా వస్తువు సహాయంతో,మీ ఇంటి నుంచి బయటకు పడేయచ్చు.


నెమలి ఈకలు..
బల్లులకు నెమలి ఈకలంటే చాలా భయం.దానితో బల్లులు ఎక్కువగా తిరిగే ప్రదేశం లో,గోడలపై నెమలి ఈకలను అంటిస్తే బల్లులు తక్షణమే పారిపోతాయి.



RRR Telugu Movie Review Rating

మీ కాలేయం.. ఇలా కాపాడుకోండి!?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>