MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malli-pelli3af697c6-f1b8-45b4-8621-16eb61312066-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/malli-pelli3af697c6-f1b8-45b4-8621-16eb61312066-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఇంకా నటి పవిత్రా లోకేష్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సెన్సెషన్ సృష్టిస్తున్నారు. వీరిద్దరి ప్రేమాయణం ఇంకా పెళ్లి గురించి ఫిల్మ్ వర్గాల్లో చాలా పెద్ద చర్చే జరిగింది.ఇంకా అదే అదే సమయంలో తామిద్దరం కొత్త జీవితం ప్రారంభించబోతున్నామంటూ కొత్త సంవత్సరం రోజున వీడియో రిలీజ్ చేస్తూ ఇద్దరు తమ ప్రేమను వ్యక్తం చేశారు. దీంతో వారి పెళ్లిని అందరూ నిజమే అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకు తమ పెళ్లి జరిగినట్లుగా ఓ వీడియోని కూడా షేర్ చేస్తూ అందరికీ పెద్ద షాకిచ్చారు. అయితే అది నిజమైMALLI PELLI{#}jeevitha rajaseskhar;vijaya krishna;Joseph Vijay;Audience;media;Lokesh;Naresh;allari naresh;Lokesh Kanagaraj;marriage;Husband;king;Cinemaనరేష్, పవిత్ర మళ్ళీ పెళ్లి టీజర్ విడుదల?నరేష్, పవిత్ర మళ్ళీ పెళ్లి టీజర్ విడుదల?MALLI PELLI{#}jeevitha rajaseskhar;vijaya krishna;Joseph Vijay;Audience;media;Lokesh;Naresh;allari naresh;Lokesh Kanagaraj;marriage;Husband;king;CinemaFri, 21 Apr 2023 14:54:14 GMTటాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ఇంకా నటి పవిత్రా లోకేష్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సెన్సెషన్ సృష్టిస్తున్నారు. వీరిద్దరి ప్రేమాయణం ఇంకా పెళ్లి గురించి ఫిల్మ్ వర్గాల్లో చాలా పెద్ద చర్చే జరిగింది.ఇంకా అదే అదే సమయంలో తామిద్దరం కొత్త జీవితం ప్రారంభించబోతున్నామంటూ కొత్త సంవత్సరం రోజున వీడియో రిలీజ్ చేస్తూ ఇద్దరు తమ ప్రేమను వ్యక్తం చేశారు. దీంతో వారి పెళ్లిని అందరూ నిజమే అనుకున్నారు. ఆ తర్వాత కొన్ని నెలలకు తమ పెళ్లి జరిగినట్లుగా ఓ వీడియోని కూడా షేర్ చేస్తూ అందరికీ పెద్ద షాకిచ్చారు. అయితే అది నిజమైన పెళ్లి కాదని.. మూవీ కోసం మ్యారెజ్ జరిగిందని కొందరు కామెంట్స్ చేయగా  మరికొందరు మాత్రం పవిత్ర ఇంకా నరేష్‏లకు శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఆ తర్వాత అందరూ కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆ వీడియో.. పెళ్లి అంతా వారి తరువాత సినిమా కోసమే చేశారని తెలిసింది. ఇటీవల ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నామంటూ.. టైటిల్ అనౌన్స్ చేసిన సంగతి కూడా తెలిసిందే. 


నరేష్ ఇంకా పవిత్రా కలిసి నటిస్తోన్న ఈ సినిమాకు ‘మళ్లీ పెళ్లి’ అని టైటిల్ ని ఫిక్స్ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేశారు.నరేష్ ఇంకా పవిత్ర జంటగా నటిస్తున్న ఈ సినిమాకి ఎంఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగుతోపాటు.. కన్నడలో కూడా ఈ మూవీని ఆడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ ని చూస్తే.. నటుడు నరేష్ నిజ జీవితంలో జరిగిన సంఘటనలే వెండితెరపై చూపించబోతున్నారు. అంటే నరేష్ తన జీవిత కథనే గా తీసుకువస్తున్నట్లుగా చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాలో నరేష్ భార్యగా వనితా విజయ్ కుమార్ కనిపించారు. తాను మోసపోయానని వనితా మీడియా ముందు మాట్లాడుతుండడంతో ఈ టీజర్ ప్రారంభమైంది.అయితే అందులో తన భర్త మృగం అని ఆమె చెప్పగా.. నరేష్.. పవిత్రా లోకేష్ సంతోషంగా ఉండడం కనిపిస్తుంది.ఈ మూవీని విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నారు.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టికి మాతృవియోగం!

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>