MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha-movie-reviewda12f006-4ad9-47ee-bae7-0e9071b95188-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha-movie-reviewda12f006-4ad9-47ee-bae7-0e9071b95188-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని అదిరిపోయే సినిమాతో కం బ్యాక్ ఇవ్వాలని చూశారు.. అలా తాజాగా సాయి ధరంతేజ్ నటించిన విరూపాక్ష సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీమియర్ చూసిన ఆడియోస్ సైతం తమ అభిమానులు ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది. ఓవర్సీస్ లో ఈ సినిమా చూసిన ఆడియో ప్రీమియర్ రెస్పాన్స్ ప్రకారం.. ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది అన్నట్లుగా తెలుస్తోంది. విరూపాక్ష రూపంలో తన కెరియర్లు మొదటిసారిగా ఒక హారరVIRUPAKSHA;MOVIE;REVIEW{#}Karthik;twitter;Bike;Audio;Hero;Amarnath K Menon;Love Story;News;sukumar;Thriller;Director;Success;Audience;Cinemaరివ్యూ:విరూపాక్ష సినిమాతో సాయి ధరమ్ తేజ్ సక్సెస్ అయ్యారా..!!రివ్యూ:విరూపాక్ష సినిమాతో సాయి ధరమ్ తేజ్ సక్సెస్ అయ్యారా..!!VIRUPAKSHA;MOVIE;REVIEW{#}Karthik;twitter;Bike;Audio;Hero;Amarnath K Menon;Love Story;News;sukumar;Thriller;Director;Success;Audience;CinemaFri, 21 Apr 2023 07:30:00 GMTమెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని అదిరిపోయే సినిమాతో కం బ్యాక్ ఇవ్వాలని చూశారు.. అలా తాజాగా సాయి ధరంతేజ్ నటించిన విరూపాక్ష సినిమా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీమియర్ చూసిన ఆడియోస్ సైతం తమ అభిమానులు ట్విట్టర్ వేదికగా తెలియజేయడం జరిగింది. ఓవర్సీస్ లో ఈ సినిమా చూసిన ఆడియో ప్రీమియర్ రెస్పాన్స్ ప్రకారం.. ఈ సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతోంది అన్నట్లుగా తెలుస్తోంది.


విరూపాక్ష రూపంలో తన కెరియర్లు మొదటిసారిగా ఒక హారర్ త్రిల్లర్ సస్పెన్స్ ఫాంటసీ ఎలిమెంట్తో కూడిన సినిమాలో నటించారు సాయి ధరంతేజ్. ఈ సినిమా కొత్త కథ కావడంతో ప్రేక్షకులను థ్రిల్లింగ్ అంశాలు పుష్కలంగా ఆకట్టుకున్నాయి. డైరెక్టర్ కార్తీక్ కూడా ఈ సినిమాని బాగానే హ్యాండిల్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని హైలెట్స్ పాయింట్స్ కూడా ఆడియన్స్ ట్విట్టర్ రూపంలో తెలియజేస్తున్నారు. సెకండాఫ్ లో ఇంట్రెస్టింగ్ కలిగి సన్నివేశాలు కూడా ఉన్నాయని సెకండ్ హాఫ్ అంత థ్రిల్లర్ ఎలిమెంట్స్ బాగా కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు

" style="height: 486px;">


బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకు ప్లస్ అని ఈ సినిమాలో లవ్ స్టోరీ కాస్త బోరింగ్ గా ఉంటుందని క్లైమాక్స్ సీన్ కూడా మైనస్ అని కొందరు తెలియజేస్తున్నారు. ఈ సినిమాతో తేజ్ మరొకసారి పర్ఫెక్ట్ కం బ్యాక్ ఇచ్చారని కూడా తెలియజేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వాళ్ళు A సర్టిఫికెట్ ఇచ్చిన ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నట్లు తెలుస్తోంది.1980-90 రుద్రవరం అనే గ్రామంలో జరిగిన ఒక రియల్ కథతో కొన్ని కల్పితాలను జోడించి ఈ చిత్ర కథ ను రాసుకున్నారు డైరెక్టర్ కార్తీక్ దండు.అయితే  ఊర్లో జరుగుతున్న కొన్ని వరుస మరణాలకు మిస్టరీ వెనుక ఎలాంటి కథ ఉందని విషయాన్ని హీరో తెలుసుకోవడానికి ఈ సినిమా కథ. ముఖ్యంగా సుకుమార్ శిష్యుడైయుండి కార్తీక్ మంచి కథను ఎంచుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి సంయుక్త మీనన్ ఈ సినిమాకి ప్లస్ అని ఈమె నటన అద్భుతంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈసారి తేజ్ సక్సెస్ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.
" style="height: 898px;">



RRR Telugu Movie Review Rating

మీ కాలేయం.. ఇలా కాపాడుకోండి!?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>