MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha53505516-4258-43c9-bb3a-e5467e92dc10-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/virupaksha53505516-4258-43c9-bb3a-e5467e92dc10-415x250-IndiaHerald.jpgమెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కొంత గ్యాప్ తర్వాత నటించిన తాజా చిత్రం 'విరూపాక్ష'. ఇటీవల రిపబ్లిక్ అనే సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయిన సాయి తేజ్ ఆ తర్వాత రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సుమారు రెండు నెలల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత విరూపాక్ష సినిమా చేశాడు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి. అలా భారీ అంచనాల నడుమ ఈరోజు అనగా(Virupaksha{#}SoniaGandhi;prasad;ravi krishna;Sri Venkateswara Cine Chitra;NET FLIX;sukumar;rajeev;Thriller;Karthik;sai dharam tej;Amarnath K Menon;Chitram;India;Audience;Cinema;Director;News;Event;Music'విరుపాక్ష' ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?'విరుపాక్ష' ఓటీటీ పార్ట్నర్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?Virupaksha{#}SoniaGandhi;prasad;ravi krishna;Sri Venkateswara Cine Chitra;NET FLIX;sukumar;rajeev;Thriller;Karthik;sai dharam tej;Amarnath K Menon;Chitram;India;Audience;Cinema;Director;News;Event;MusicFri, 21 Apr 2023 16:36:52 GMTమెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కొంత గ్యాప్ తర్వాత నటించిన తాజా చిత్రం 'విరూపాక్ష'. ఇటీవల రిపబ్లిక్ అనే సినిమాతో ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయిన సాయి తేజ్ ఆ తర్వాత రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. సుమారు రెండు నెలల పాటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత విరూపాక్ష సినిమా చేశాడు.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాతో వెండితెరకు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశాయి. అలా భారీ అంచనాల నడుమ ఈరోజు అనగా(ఏప్రిల్21)న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. 

విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా ఆడియన్స్ ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తోంది.ఇక ఈ సమయంలోనే తాజాగా విరూపాక్ష మూవీ ఓటిటి అప్డేట్ కూడా వచ్చేసింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన విరూపాక్ష మూవీ హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కడం.. ఇక సినిమాలో సాయి ధరమ్ తేజ్ సంయుక్త మీనన్ పెయిర్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక ముఖ్యంగా సుకుమార్ స్క్రీన్ ప్లే,అజనీష్ బిజీయం ఈ సినిమాకి మెయిన్ ఎసెట్ అని చెప్పాలి. ప్రస్తుతం ఆడియన్స్ ని సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ మూవీ ఎంటర్టైన్ చేస్తోంది. ఇక తాజా సమాచారం ప్రకారం విరూపాక్ష ఓటిటి రైట్స్ ని ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.

ప్రస్తుతం థియేటర్లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న ఈ మూవీ 4 నుంచి 5 వారాల్లో ఓటిటిలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న విరూపాక్ష నెక్స్ట్ వీక్ కూడా ఇదే మౌత్ టాక్ ని కంటిన్యూ చేస్తే తక్కువ సమయంలోనే ఈ మూవీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను రీచ్ అవడం ఖాయమని చెప్పొచ్చు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై బి బి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మించగా.. అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ సినిమాలో రాజీవ్ కనకాల, అజయ్, సోనియా సింగ్, రవి కృష్ణ తదితరులు ఇతర కీలకపాత్రలు పోషించారు...!!



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సైఫ్ అలీ ఖాన్..?

ఉక్రెయిన్‌ యుద్ధం.. లక్షల కోట్లు సంపాదించిన అమెరికా?

శ్రీలంక కోతి మెదళ్లు.. లొట్టలేసుకుంటున్న చైనీయులు?

వారెవా.. చైనాకు దీటుగా భారత్‌ మిస్సైల్స్‌?

జగన్‌కు షాకుల మీద షాకులిస్తున్న మోదీ?

అయ్యో.. రైతుల కష్టం దళారీల పాలేనా?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>