BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth559fd0a9-233c-4f2a-9737-071aa8535e2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/revanth559fd0a9-233c-4f2a-9737-071aa8535e2c-415x250-IndiaHerald.jpgకాంగ్రెస్‌లో కుమ్ములాటల కారణంగా రేపు నల్గొండ మహాత్మగాంధీ విశ్వవిద్యాలయంలో జరగాల్సిన నిరుద్యోగ నిరసన సభ వాయిదా పడింది. రేపు నల్గొండ మహాత్మగాంధీ విశ్వవిద్యాలయంలో జరగాల్సిన నిరుద్యోగ నిరసన సభ నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే.. దీనిపై తమను సంప్రదించలేదని కోమటిరెడ్డి, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. నల్గొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కార్యక్రమానికి సంబంధించి తమకు ముందస్తు సమాచారం లేదని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌రావ్‌ ఠాక్రే కు కంప్revanth{#}Uddhav Thackeray;Revanth Reddy;Nalgonda;MP;Kumaar;Reddy;Newsరేవంత్‌.. కోమటిరెడ్డి కయ్యం.. సభ వాయిదా?రేవంత్‌.. కోమటిరెడ్డి కయ్యం.. సభ వాయిదా?revanth{#}Uddhav Thackeray;Revanth Reddy;Nalgonda;MP;Kumaar;Reddy;NewsThu, 20 Apr 2023 08:12:00 GMTకాంగ్రెస్‌లో కుమ్ములాటల కారణంగా రేపు నల్గొండ మహాత్మగాంధీ విశ్వవిద్యాలయంలో జరగాల్సిన నిరుద్యోగ నిరసన సభ వాయిదా పడింది. రేపు నల్గొండ మహాత్మగాంధీ విశ్వవిద్యాలయంలో జరగాల్సిన నిరుద్యోగ నిరసన సభ నిర్వహించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అయితే.. దీనిపై తమను సంప్రదించలేదని కోమటిరెడ్డి, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి గుర్రుగా ఉన్నారు. నల్గొండ, భువనగిరి ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కార్యక్రమానికి సంబంధించి తమకు ముందస్తు సమాచారం లేదని రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మానిక్‌రావ్‌ ఠాక్రే కు కంప్లయింట్ చేశారు.


రేపు  తాము ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని, మరొక తేదీకి వాయిదా వేయాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. దీంతో తాత్కాలికంగా రేపటి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. అందరితో కలిసి చర్చించిన తరువాత మరొక తేదీని ప్రకటిస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : జగన్ వ్యూహం ఇదేనా ?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>