MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-kanakamedalaeb966ea1-83e2-45aa-b20b-88132aa3deff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-kanakamedalaeb966ea1-83e2-45aa-b20b-88132aa3deff-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని అద్భుతమైన క్రేజ్ ను సంపాదించు కుంటున్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి దర్శకుడు గా ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని ... దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో విజయ్ కనకమెడల ఒకరు. ఈయన అల్లరి నరేష్ హీరో గా రూపొందినటువంటి నాంది అనే మూవీ తో దర్శకుడుగా కెరియరVijay kanakamedala{#}allari naresh;Joseph Vijay;Interview;Industry;Naga Chaitanya;Telugu;Darsakudu;Director;Cinemaనాగ చైతన్యతో మూవీ ఆగిపోవడానికి అదే కారణం... నాంది దర్శకుడు..!నాగ చైతన్యతో మూవీ ఆగిపోవడానికి అదే కారణం... నాంది దర్శకుడు..!Vijay kanakamedala{#}allari naresh;Joseph Vijay;Interview;Industry;Naga Chaitanya;Telugu;Darsakudu;Director;CinemaThu, 20 Apr 2023 12:42:36 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది దర్శకులు ఎంట్రీ ఇస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో కొంత మంది మాత్రమే దర్శకత్వం వహించిన మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని అద్భుతమైన క్రేజ్ ను సంపాదించు కుంటున్నారు. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి దర్శకుడు గా ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని ... దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో విజయ్ కనకమెడల ఒకరు. ఈయన అల్లరి నరేష్ హీరో గా రూపొందినటువంటి నాంది అనే మూవీ తో దర్శకుడుగా కెరియర్ ను మొదలు పెట్టాడు.

మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి విజయ్ కనకమేడల లు అద్భుతమైన ప్రశంసలు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి లభించాయి. తాజాగా విజయ్ కనకమెడల ... అల్లరి నరేష్ హీరో గా ఉగ్రం మూవీ ని తెరకెక్కించాడు. ఈ మూవీ ని మే 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విజయ్ కనకమెడల కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా విజయ్ కనకమెడల మాట్లాడుతూ ... నేను నాగ చైతన్య తో ఒక సినిమా చేయాలి అనుకున్నాను. అందులో భాగంగా నాగ చైతన్య కు ఒక్క కథను కూడా వినిపించాను. ఒక క్లైమాక్స్ 15 నిమిషాలు తప్ప నాగ చైతన్య కు మొత్తం కథ నచ్చింది. కానీ ఆయన చెప్పిన దానికి నేను కన్విన్స్ కాలేకపోయాను ... నేను చెప్పిన దానికి ఆయన కన్విన్స్ కాలేకపోయారు దానితో నాగ చైతన్య తో మూవీ ఆగిపోయింది అది ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

మరో టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో అవకాశం దక్కించుకున్న జాన్వి కపూర్..!

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>