MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharika45f2e998-7087-41ef-92b0-fe2a6718182b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/niharika45f2e998-7087-41ef-92b0-fe2a6718182b-415x250-IndiaHerald.jpgమెగా డాటర్ గా మంచి ఫాలోయింగ్ ను సోషల్ మీడియాలో కలిగి ఉన్న నిహారిక తన పెళ్ళి తరువాత సోషల్ మీడియాకు దూరమైంది. అయితే ఆమె తన భర్తతో విడిపోవడం ఖాయం అంటూ వస్తున్న వార్తల పై ఎటువంటి ఖండన లేకపోవడంతో ఆమె డైవర్స్ పై వస్తున్న వార్తలు యదార్థం అన్న సంకేతాలు వస్తున్నాయి.ఈవార్తలు ఇలా వస్తూ ఉండగానే ఆమె ఇన్ ష్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తున్న తన ఫోటోలలో గ్లామర్ డోస్ పెంచడంతో ఆమె తిరిగి యూటర్న్ తీసుకుని సినిమాలలో నటిస్తుందా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఆమె పెళ్ళికి ముందు కొన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిniharika{#}Romantic;U Turn;Nani;niharika konidela;Heroine;Industry;Hero;Cinema;Newsవ్యూహాలు మార్చుకుంటున్న నిహారిక !వ్యూహాలు మార్చుకుంటున్న నిహారిక !niharika{#}Romantic;U Turn;Nani;niharika konidela;Heroine;Industry;Hero;Cinema;NewsThu, 20 Apr 2023 10:00:00 GMTమెగా డాటర్ గా మంచి ఫాలోయింగ్ ను సోషల్ మీడియాలో కలిగి ఉన్న నిహారిక తన పెళ్ళి తరువాత సోషల్ మీడియాకు దూరమైంది. అయితే ఆమె తన భర్తతో విడిపోవడం ఖాయం అంటూ వస్తున్న వార్తల పై ఎటువంటి ఖండన లేకపోవడంతో ఆమె డైవర్స్ పై వస్తున్న వార్తలు యదార్థం అన్న సంకేతాలు వస్తున్నాయి.


ఈవార్తలు ఇలా వస్తూ ఉండగానే ఆమె ఇన్ ష్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తున్న తన ఫోటోలలో గ్లామర్ డోస్ పెంచడంతో ఆమె తిరిగి యూటర్న్ తీసుకుని సినిమాలలో నటిస్తుందా అన్న సందేహాలు చాలామందిలో ఉన్నాయి. ఆమె పెళ్ళికి ముందు కొన్ని సినిమాలలో నటించినప్పటికీ ఆ సినిమాలు పెద్దగా సక్సస్ కాకపోవడంతో ఆమె కెరియర్ ఊహించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్ళీ ఆమె తిరిగి సినిమాలలో నటించడానికి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది.


ప్రస్తుతం హీరో నాని లేటెస్ట్ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్నప్పటికీ ఆ సినిమా కథ రీత్యా మరొక కీలక పాత్ర ఉందని అంటున్నారు. ఆపాత్రలో నాని పక్కన నటించడానికి నిహారిక ను ఎంపిక చేసే విషయంలో మెగా కాంపౌండ్ తో చర్చలు జరుగుతున్నట్లు టాక్. అయితే ఈవిషయంలో ఆచీతూచి వ్యవహరించాలని మెగా బ్రదర్స్ భావిస్తూ ఉండటంతో ఈవిషయమై స్పష్టమైన క్లారిటీ లేదు అని అంటున్నారు.


నిహారిక పెళ్ళికి ముందు తమిళంలో ఒక రొమాంటిక్ మూవీని చేయడానికి ఆమె అంగీకరించింది అని అంటారు. అయితే అప్పట్లో ఆమె పెళ్ళి ఫిక్స్ కావడంతో ఆమె చేయాలి అనుకున్న రొమాంటిక్ మూవీలో మరొక హీరోయిన్ వచ్చి చేరింది అంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి. పూర్తిగా హీరోయిన్ పాత్రల పై గురిపెట్టకుండా ప్రాధాన్యత ఉన్న ప్రత్యేక పాత్రలు టాప్ హీరోల సినిమాలలో ఆమె చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఎంతవరకు ఆమె మార్చుకుంటున్న కొత్త వ్యూహాలు సక్సస్ అవుతాయో మరి చూడాలి..






RRR Telugu Movie Review Rating

విడుదలకు ముందే ప్రాఫిట్ లోకి వచ్చిన "విరూపాక్ష" మూవీ..!

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>