BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/g20f47751ae-25e9-4365-b0ac-8604e3857d73-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/g20f47751ae-25e9-4365-b0ac-8604e3857d73-415x250-IndiaHerald.jpgహైదరాబాద్‌ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన రెండో జి 20 సదస్సు విజయవంతంగా పూర్తి అయ్యింది. జి20 సభ్య దేశాల నుంచి 81 మంది ప్రతినిధులు మూడు రోజుల పాటు సమావేశాలకు హాజరయ్యారు. 8 అతిథి దేశాల, 5 అంతర్జాతీయ సంస్థలు, ఒక ప్రాంతీయ సంస్థ నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సదస్సులో డిజిటల్‌ స్కిల్లింగ్‌, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సైబర్‌ సెక్యురిటీ ఇన్‌ డిజిటల్‌ ఎకానమీ వంటి అంశాలపై చర్చ నిర్వహించారు. వీటిలో వివిధ దేశాల నిపుణులు పాల్గొన్నారు. చర్చ గోష్ఠిలతో పాటుగా మ్యూచువల్‌ రికగ్నీషన్‌ ఫ్రేమ్‌g20{#}INTERNATIONALహైదరాబాద్‌లో జీ 20 మీటింగ్‌ సక్సస్‌?హైదరాబాద్‌లో జీ 20 మీటింగ్‌ సక్సస్‌?g20{#}INTERNATIONALThu, 20 Apr 2023 08:30:00 GMTహైదరాబాద్‌ వేదికగా మూడు రోజుల పాటు జరిగిన రెండో జి 20 సదస్సు విజయవంతంగా పూర్తి అయ్యింది. జి20 సభ్య దేశాల నుంచి 81 మంది ప్రతినిధులు మూడు రోజుల పాటు సమావేశాలకు హాజరయ్యారు. 8 అతిథి దేశాల, 5 అంతర్జాతీయ సంస్థలు, ఒక ప్రాంతీయ సంస్థ నుంచి కూడా ప్రతినిధులు హాజరయ్యారు.


ఈ సదస్సులో డిజిటల్‌ స్కిల్లింగ్‌, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సైబర్‌ సెక్యురిటీ ఇన్‌ డిజిటల్‌ ఎకానమీ వంటి అంశాలపై చర్చ నిర్వహించారు. వీటిలో వివిధ దేశాల నిపుణులు పాల్గొన్నారు. చర్చ గోష్ఠిలతో పాటుగా మ్యూచువల్‌ రికగ్నీషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ ఆన్‌ డిజిటల్‌ స్కిల్స్‌ అన్న అంశంపై వర్క్‌షాప్‌ను కూడా నిర్వహించారు. భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేట్టుగా ఆఖరి రోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. రెండో సదస్సులో భాగంగా ద్వైపాక్షిక, బహుళ-పార్శ్వ సమావేశాలు కూడా నిర్వహించారు.





RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : జగన్ వ్యూహం ఇదేనా ?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>