BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jobsd079cfaa-0298-4e2a-ba09-c9c762a91428-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/jobsd079cfaa-0298-4e2a-ba09-c9c762a91428-415x250-IndiaHerald.jpgప్రభుత్వ జూనియర్ , డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి లోని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ముందు వారు ఆందోళనకు దిగారు. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు డబుల్ పిజి నిబంధన పెట్టి... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం అడుతుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో... సింగిల్ పీజీ చేసిన వారికి కూడా అర్హులుగా పరిగణలోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చినట్లుjobs{#}Telangana;Degree;court;Hyderabad;Jr NTR;Directorజేఎల్‌, డీఎల్‌ పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్‌ ?జేఎల్‌, డీఎల్‌ పోస్టులకు మళ్లీ నోటిఫికేషన్‌ ?jobs{#}Telangana;Degree;court;Hyderabad;Jr NTR;DirectorThu, 20 Apr 2023 07:39:17 GMTప్రభుత్వ జూనియర్ , డిగ్రీ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లి లోని సాంకేతిక విద్యాశాఖ డైరెక్టరేట్ కార్యాలయం ముందు వారు ఆందోళనకు దిగారు. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు డబుల్ పిజి నిబంధన పెట్టి... తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం అడుతుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. కొంత మంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో... సింగిల్ పీజీ చేసిన వారికి కూడా అర్హులుగా పరిగణలోకి తీసుకోవాలని తీర్పు ఇచ్చినట్లు వారు పేర్కొన్నారు.


కేవలం కోర్టును ఆశ్రయించిన వారికి మాత్రమే మే 17న నిర్వహించే పరీక్ష కు అనుమతి ఇచ్చారని.. దీని కారణంగా కోర్టును ఆశ్రయించని మూడు వేల మంది అభ్యర్థులు అన్యాయానికి గురవుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్థానం తీర్పుకు అనుగుణంగా సింగిల్ పీజీ పై పిఈడీ పోస్టులకు రీ నోటిఫికేషన్ ఇచ్చి అందరికి అవకాశం ఇవ్వాలని కోరారు. .





RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : జగన్ వ్యూహం ఇదేనా ?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>