TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/iphone-15-mobilebf56dc0b-b36c-4e30-84fc-45e48ce103bd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/iphone-15-mobilebf56dc0b-b36c-4e30-84fc-45e48ce103bd-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మొబైల్స్ లో ఆపిల్ మొబైల్ కూడా ఒకటి.. ఈ మొబైల్ నుంచి 15 సిరీస్ అతి త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ మొబైల్ కొత్త తరహా ఫిచర్లను కూడా తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ కొత్త మొబైల్ ఫోన్లు లైవ్ బటన్ లేకుండా సెన్సార్ లాగా ఉంటుందని వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇందులో కొత్త లైవ్ బటన్లు రాబోతున్నట్లు సమాచారం.ఆ బటన్లతో మనం స్మార్ట్ వర్కౌట్ బ్యాక్ ట్రాక్ తదితర ఆప్షన్లను కూడా సెలెక్ట్ చేసుకునే సదుపాయం కూడా కలదు. యాపిల్ ఐఫోన్-15 మొబైల్ యొక్క IPHONE 15;MOBILE{#}iPhone;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;ram pothineni;Manam;Apple;Newsబుల్లి పిట్ట: ఐఫోన్-15 త్వరలోనే లాంచ్ ఫీచర్స్ అదుర్స్..!!బుల్లి పిట్ట: ఐఫోన్-15 త్వరలోనే లాంచ్ ఫీచర్స్ అదుర్స్..!!IPHONE 15;MOBILE{#}iPhone;TECHNOLOGY;Dell;HP;Asus;Acer;Samsung;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;ram pothineni;Manam;Apple;NewsThu, 20 Apr 2023 13:00:00 GMTప్రస్తుతం ప్రపంచమంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న మొబైల్స్ లో ఆపిల్ మొబైల్ కూడా ఒకటి.. ఈ మొబైల్ నుంచి 15 సిరీస్ అతి త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ స్మార్ట్ మొబైల్ కొత్త తరహా ఫిచర్లను కూడా తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ కొత్త మొబైల్ ఫోన్లు లైవ్ బటన్ లేకుండా సెన్సార్ లాగా ఉంటుందని వార్తలైతే వినిపిస్తున్నాయి.ఇందులో కొత్త లైవ్ బటన్లు రాబోతున్నట్లు సమాచారం.ఆ బటన్లతో మనం స్మార్ట్ వర్కౌట్ బ్యాక్ ట్రాక్ తదితర ఆప్షన్లను కూడా సెలెక్ట్ చేసుకునే సదుపాయం కూడా కలదు.


యాపిల్ ఐఫోన్-15 మొబైల్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే ఈ మొబైల్ 6.6 అంగుళాల డిస్ప్లేతో లభించబోతున్నట్లు టాక్.. అలాగే 8 జిబి రామ్ 3mm ప్రాసెస్ టెక్నాలజీ తో పాటు A-17 బయోని చెప్పును కూడా కలిగి ఉంటుందట. 15 ప్రో మరియు ప్రో మాక్స్ మోడల్..A-17 బయోనిక్ SOC ఆధారంగా ఉంటాయట. ఈ స్మార్ట్ మొబైల్స్ కి బటన్స్ కు బదులుగా హస్టిక్ సెన్సార్ కలదు. అలాగే యూఎస్బీ టైప్ సి చార్జింగ్ కూడా కలిగి ఉండడం కీలక అంశమని చెప్పవచ్చు.
ఇక ఐఫోన్ 15 కెమెరాల విషయానికి వస్తే.. 48 మెగా పిక్సెల్ సెన్సార్ కెమెరాతోపాటు త్రిబుల్ కెమెరా కలిగి ఉంటుంది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా సరికొత్త మొబైల్ లాంచ్ చేయబోతోంది. ఐఫోన్ 15 తర్వాత కనీసం నాలుగు పాత మోడల్ ని కూడా ఆపేయాలన్నది యాపిల్ సంస్థ యొక్క ఆలోచన అన్నట్లుగా సమాచారం. ఐఫోన్ 15 తర్వాత.. ఐఫోన్ -14, ప్రో, ఐఫోన్ -12, ఐఫోన్ -13 వంటి వాటి ప్రొడక్షన్ ఆపేయాలని యాపిల్ నిర్ణయించుకున్నట్లుగా ఒక నివేదిక లో తెలియజేయడం జరిగింది. ఒక వేళ ఇవే జరిగితే ఇందులో కేవల కొన్ని మొబైల్స్ మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.



RRR Telugu Movie Review Rating

మరో టాలీవుడ్ స్టార్ హీరో మూవీలో అవకాశం దక్కించుకున్న జాన్వి కపూర్..!

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>