MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramabhanam-triler896ce0f1-fefe-4bc6-8b31-7d79b3b6d058-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ramabhanam-triler896ce0f1-fefe-4bc6-8b31-7d79b3b6d058-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ హీరోలలో హీరో గోపీచంద్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ తో ప్రేక్షకులను మెప్పించ లేకపోతున్నారు.. కెరియర్ బిగినింగ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న గోపీచంద్ ఈమధ్య కాలంలో కాస్త డల్ అయ్యారని చెప్పవచ్చు. వాస్తవానికి గోపీచంద్ కు సరైన సక్సెస్ అందుకోలేక దాదాపుగా కొన్ని సంవత్సరాలు పైనే అవుతోంది లౌక్యం తర్వాత ఇప్పటివరకు గోపీచంద్ కు సరైన సక్సెస్ అందుకోలేకపోయారు. అయితే మధ్యలో వచ్చిన గౌతమ్ నంద ,జిల్ ,సిటీమార్ వంటి సినిమాలు బాగానే ఆడిన పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి. గత ఎడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పక్కRAMABHANAM;TRILER{#}gautham new;Loukyam;Success;gautham;Heroine;Hero;Director;Cinemaఈ రోజున గోపీచంద్ రామబాణం ట్రైలర్..!!ఈ రోజున గోపీచంద్ రామబాణం ట్రైలర్..!!RAMABHANAM;TRILER{#}gautham new;Loukyam;Success;gautham;Heroine;Hero;Director;CinemaThu, 20 Apr 2023 07:30:00 GMTటాలీవుడ్ హీరోలలో హీరో గోపీచంద్ గత కొంతకాలంగా సరైన సక్సెస్ తో ప్రేక్షకులను మెప్పించ లేకపోతున్నారు.. కెరియర్ బిగినింగ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న గోపీచంద్ ఈమధ్య కాలంలో కాస్త డల్ అయ్యారని చెప్పవచ్చు. వాస్తవానికి గోపీచంద్ కు సరైన సక్సెస్ అందుకోలేక దాదాపుగా కొన్ని సంవత్సరాలు పైనే అవుతోంది లౌక్యం తర్వాత ఇప్పటివరకు గోపీచంద్ కు సరైన సక్సెస్ అందుకోలేకపోయారు. అయితే మధ్యలో వచ్చిన గౌతమ్ నంద ,జిల్ ,సిటీమార్ వంటి సినిమాలు బాగానే ఆడిన పెద్దగా పేరు తీసుకురాలేకపోయాయి.


గత ఎడాది భారీ అంచనాల మధ్య విడుదలైన పక్కా కమర్షియ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తనకు అచ్చోచ్చిన డైరెక్టర్ శ్రీవాస్ ను నమ్ముకొని మరి రామబాణం సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. పైగా ఈ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఈ సినిమా పైన భారీగానే అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం తెలియజేసింది. ఈ క్రమంలోనే మేకర్స్ వరుసగా ఈ సినిమా గురించి అప్డేట్లను ప్రకటిస్తూ ఉన్నారు.



సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలు మాత్రమే సమయం ఉండడంతో ఇప్పటినుంచే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్ర బృందం. ఈ సినిమా ట్రైలర్ను ఈ రోజున విడుదల చేసేందుకు భారీగా ప్లాన్ వేశారు. రాజమండ్రిలోని మార్గాన్ని ఎస్టేట్లో ఈ సినిమా ట్రైలర్ను చాలా ఘనంగా నిర్వహించబోతున్నట్లు మేకర్స్ తెలియజేశారు. యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రంలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి నటిస్తున్నది. కీలకమైన పాత్రలో హీరోయిన్ ఖుష్బూ, జగపతిబాబు కూడా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రంతో అటు గోపీచంద్ కెరియర్ డైరెక్టర్ కెరియర్ మలుపు తిరుగుతుందేమో చూడాలి మరి.
" style="height: 956px;">



RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : జగన్ వ్యూహం ఇదేనా ?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>