Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipla80a9595-22f8-4b9e-b1b7-68f1ce5cf749-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipla80a9595-22f8-4b9e-b1b7-68f1ce5cf749-415x250-IndiaHerald.jpgసచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు సంతోషంలో మునిగిపోయారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సచిన్ వారసుడు ఎప్పుడెప్పుడు వస్తాడ అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన అభిమానులందరికీ కూడా ఆ కోరిక తీరిపోయింది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగుతూ తుది జట్టులో చోటు సంపాదించుకోలేకపోయినా అర్జున్ టెండూల్కర్.. ఇటీవల ఇక ముంబై ఇండియన్స్ తుది జట్టులోకి వచ్చేసాడు. ఐపీఎల్ లో అరంగేట్రం చేసాడు. ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడాడు. రెండు మ్యాచ్లలో కూడా మెరుగైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాIpl{#}Arjun Tendulkar;Sachin Tendulkar;Varasudu;Father;Arjun;Mumbai;Hyderabad;Cricketఐపీఎల్ : సచిన్ రికార్డును బద్దలు కొట్టిన అర్జున్?ఐపీఎల్ : సచిన్ రికార్డును బద్దలు కొట్టిన అర్జున్?Ipl{#}Arjun Tendulkar;Sachin Tendulkar;Varasudu;Father;Arjun;Mumbai;Hyderabad;CricketThu, 20 Apr 2023 14:00:00 GMTసచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు సంతోషంలో మునిగిపోయారు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సచిన్ వారసుడు ఎప్పుడెప్పుడు వస్తాడ అని కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూసిన అభిమానులందరికీ కూడా ఆ కోరిక తీరిపోయింది. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగుతూ తుది జట్టులో చోటు సంపాదించుకోలేకపోయినా అర్జున్ టెండూల్కర్.. ఇటీవల ఇక ముంబై ఇండియన్స్ తుది జట్టులోకి వచ్చేసాడు. ఐపీఎల్ లో అరంగేట్రం చేసాడు. ఇప్పటివరకు రెండు మ్యాచ్లు ఆడాడు.



 రెండు మ్యాచ్లలో కూడా మెరుగైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నటి వరకు అర్జున్ టెండూల్కర్ ప్రతిభ గురించి తక్కువ అంచనా వేసిన వారందరూ కూడా ఇక ఇప్పుడు అతని బౌలింగ్ ప్రదర్శన చూసిన తర్వాత ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి.  అయితే సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఇప్పటివరకు ఐపీఎల్ లో ఆడింది కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే అయినప్పటికీ ఏకంగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ బద్దలు కొట్టేసాడు అర్జున్. అదేంటి రెండు మ్యాచ్ లలోనే సచిన్ రికార్డును ఎలా బద్దలు కొడతాడు అని షాక్ అవుతున్నారు కదా.



ఆ వివరాలు ఏంటో చూసుకుందాం.. 2009 ఐపిఎల్ సీజన్లో 6 ఓవర్లు వేసిన సచిన్ టెండూల్కర్ ఒక వికెట్ కూడా తీయలేకపోయాడు అని చెప్పాలి. అయితే అర్జున్ టెండూల్కర్ మాత్రం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఒక వికెట్ తీసి అటు తండ్రి రికార్డును బ్రేక్ చేశాడు. అదేవిధంగా కోల్కతా పై ముంబై ఇండియన్స్ తరఫున తొలి ఓవర్ వేసిన సచిన్ టెండూల్కర్ ఐదు పరుగులు ఇవ్వగా.. ఇక ఇటీవల అర్జున్ టెండూల్కర్ కోల్కతా పై వేసిన తొలి ఓవర్ లో కూడా ఐదు పరుగులే ఇవ్వడం విశేషం. ఇక రాబోయే మ్యాచ్లలో సచిన్ తనయుడు మరింత అద్భుతంగా రాణించాలని అటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు.



RRR Telugu Movie Review Rating

"ఆది పురుష్" మూవీని ఓవర్సీస్ లో విడుదల చేయనున్న ప్రముఖ సంస్థ..?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>