MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil42cd7651-3a3f-41e8-91fe-d71a98fcc5a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akhil42cd7651-3a3f-41e8-91fe-d71a98fcc5a1-415x250-IndiaHerald.jpgఈ నెలాఖరుకు విడుదలకాబోతున్న అఖిల్ సినిమా ‘ఏజెంట్’ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. సాధారణంగా స్పై థ్రిల్లర్ జోనర్ లో వచ్చే సినిమా కథలు ఒకే తీరుగా ఉంటాయి. ఆ కథలతో తీసిన సినిమాలలో హై ఒల్టేజ్ యాక్షన్ సీన్స్ చాల ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ సినిమాలలో కొన్ని సూపర్ హిట్ అయితే మరికొన్ని సూపర్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఈసంవత్సరం జనవరిలో వచ్చిన షారూఖాన్ ‘పఠాన్’ మూవీ 1000 కోట్ల సినిమాగా సంచలనాలు సృష్టించింది. ఇండియన్ రా ఏజెంట్ గా పనిచేసి తన భార్య చావు కారణంగా మాఫియాAKHIL{#}Drugs;Thriller;vakkantham vamsi;Research and Analysis Wing;king;King;Reddy;akhil akkineni;war;Darsakudu;Wife;Cinema;Indian;Directorఏజెంట్ పై పఠాన్ ఛాయలుఏజెంట్ పై పఠాన్ ఛాయలుAKHIL{#}Drugs;Thriller;vakkantham vamsi;Research and Analysis Wing;king;King;Reddy;akhil akkineni;war;Darsakudu;Wife;Cinema;Indian;DirectorThu, 20 Apr 2023 14:25:51 GMTఈ నెలాఖరుకు విడుదలకాబోతున్న అఖిల్ సినిమా ‘ఏజెంట్’ మూవీ ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఈమూవీ పై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. సాధారణంగా స్పై థ్రిల్లర్ జోనర్ లో వచ్చే సినిమా కథలు ఒకే తీరుగా ఉంటాయి. ఆ కథలతో తీసిన సినిమాలలో హై ఒల్టేజ్ యాక్షన్ సీన్స్ చాల ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఈ సినిమాలలో కొన్ని సూపర్ హిట్ అయితే మరికొన్ని సూపర్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి.


ఈసంవత్సరం జనవరిలో వచ్చిన షారూఖాన్ ‘పఠాన్’ మూవీ 1000 కోట్ల సినిమాగా సంచలనాలు సృష్టించింది. ఇండియన్ రా ఏజెంట్ గా పనిచేసి తన భార్య చావు కారణంగా మాఫియా కింగ్ గా మారిపోయి విద్వంసం చేసే మాజీ రా ఏజంట్ ను షారూఖ్ ఎలా పట్టుకున్నాడు అన్న కథను దేశభక్తితో మిళితం చేసి చెప్పారు. ఆపాయింట్ నేటితరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది.


ఇక ‘ఏజెంట్’ మూవీలో కూడ అఖిల్ రా ఏజెంట్ గా కనిపిస్తాడు. అఖిల్ పాత్రను చాల డిఫరెంట్ గా సురేంద్ర రెడ్డి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈమూవీలో అఖిల్ పాత్ర డ్రగ్స్ మాఫియా పై యుద్ధం చేస్తుంది. అక్కడ కూడ కొన్ని దేశభక్తికి సంబంధించిన సీన్స్ ను దర్శకుడు సురేంద్ర రెడ్డి రచయిత వక్కంతం వంశీ తెలివిగా స్క్రీన్ ప్లే లో ఇమిడిచారు అని టాక్.

గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘రేసుగుర్రం’ సినిమా వచ్చింది. ఆమూవీ అప్పట్లో బ్లాక్ బష్టర్ హిట్. ఇప్పుడు అదే సెంటిమెంట్ రిపీట్ అవుతుందని సురేంద్ర రెడ్డి చాల నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో సగటు ప్రేక్షకుడు ‘ఏజెంట్’ ను ‘పఠాన్’ తో పోలికపెట్టి చూస్తే మటుకు ఈమూవీకి అత్యంత భారీ ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది అంటున్నారు. అఖిల్ కెరియర్ కు సంబంధించి అత్యంత భారీ బడ్జెట్ మూవీ కావడంతో ఈమూవీ విజయం అఖిల్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది..








RRR Telugu Movie Review Rating

"ఆది పురుష్" మూవీని ఓవర్సీస్ లో విడుదల చేయనున్న ప్రముఖ సంస్థ..?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>