Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-daarunamga-pranam-teesina-b56fb575-6f2e-4cc3-b37d-ecd94500520f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-daarunamga-pranam-teesina-b56fb575-6f2e-4cc3-b37d-ecd94500520f-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో మనిషి ప్రవర్తన తీరు చూసిన తర్వాత.. మనుషుల్లో మానవత్వం పూర్తిగా కనుమరుగైపోతుంది అన్నది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే సాటి మనుషుల విషయంలోనే కాదు ఏకంగా సొంత వారి విషయంలో కూడా కాస్త అయినా జాలి దయా చూపించడం లేదు. చిన్న చిన్న కారణాలకే కోపంతో ఊగిపోతూ విచక్షణ కోల్పోతున్న మనిషి సొంత వారిని సైతం దారుణంగా హత మార్చుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఇలా కష్టాల్లో తోడు నీడగా ఉంటారు అనుకున్న వారు దారుణంగా ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడిMurder {#}police;ram pothineni;Husband;Manamశృంగారం విషయంలో గొడవ.. భార్యను కాపాడి చంపేసిన భర్త?శృంగారం విషయంలో గొడవ.. భార్యను కాపాడి చంపేసిన భర్త?Murder {#}police;ram pothineni;Husband;ManamThu, 20 Apr 2023 08:30:00 GMTఇటీవల కాలంలో మనిషి ప్రవర్తన తీరు చూసిన తర్వాత.. మనుషుల్లో  మానవత్వం పూర్తిగా కనుమరుగైపోతుంది అన్నది మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే సాటి మనుషుల విషయంలోనే కాదు ఏకంగా సొంత వారి విషయంలో కూడా కాస్త అయినా జాలి దయా చూపించడం లేదు. చిన్న చిన్న కారణాలకే కోపంతో ఊగిపోతూ విచక్షణ కోల్పోతున్న మనిషి సొంత వారిని సైతం దారుణంగా హత మార్చుతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.


 ఇలా కష్టాల్లో తోడు నీడగా ఉంటారు అనుకున్న వారు దారుణంగా ప్రాణాలు తీస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ముఖ్యంగా భార్యాభర్తల బంధం లో అయితే ఇలాంటి హత్యలు ఆత్మహత్యలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. చిన్న చిన్న కారణాలకే కట్టుకున్న వారిని దారుణంగా హత మారుస్తున్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటనే వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. మనం సినిమాల్లో ఎక్కువగా సైకోలను చూస్తూ ఉంటాం. ఏకంగా ప్రమాదంలో ఉన్న వారిని కాపాడి మరి ప్రాణాలు తీయడం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.



 శృంగారం విషయంలో భర్తతో జరిగిన వాగ్వాదం ఏకంగా ఒక మహిళ ప్రాణం తీసింది. చత్తీస్గడ్ లోని జాషుపూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. మద్యం సేవించి వచ్చిన భర్త శంకర్ రామ్ తో శృంగారం చేసేందుకు ఆశా బాయ్ నిరాకరించింది. ఇద్దరి మధ్య ఇదే విషయంపై వాగ్వాదం జరగడంతో మనస్థాపంతో ఆశాభాయ్ బావిలోని దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే బావిలోకి దూకిన భర్త ఆమెను రక్షించాడు. కానీ బయటికి వచ్చాక మరోసారి వీరి మధ్య వివాదం జరిగింది. దీంతో భార్యా ప్రాణం కాపాడిన భర్త చివరికి ఆమె ప్రాణం తీసేసాడు. దారుణంగా దాడి చేసి చంపేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఉత్తరాంధ్ర : జగన్ వ్యూహం ఇదేనా ?

ఇక మావల్ల కాదు.. ఉక్రెయిన్ సైన్యం వెనుకడుగు?

రహస్యం: అదానీని కావాలనే ఇరికించారా?

ఏపీ, తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్‌?

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చాలు.. ఇక ఆఫీసుకు రండి?

ఇకనైనా పవన్‌.. ఆ లోపం సరిచేయాలి?

కొడాలి నానికి షాక్‌ ఇవ్వాలని బాబు డిసైడ్‌ ?

సాగులో ఏపీ, తెలంగాణ.. ఏ రాష్ట్రం గ్రేట్‌?

ఉక్రెయిన్ యుద్ధంలోకి బ్రిటన్ సైన్యం దిగిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>